శ్రీలంక భారీ ఇన్నింగ్స్… వెస్టిండీస్‌ లక్ష్యం 339

ఐసీసీ వరక్డ్ కప్ 2019లో భాగంగా ఈ రోజు వెస్టిండీస్‌ తో జరుగుతున్న మ్యాచ లో సింహళీయులు చితక్కొట్టారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో తమ అత్యధిక స్కోరు నమోదు చేశారు. వెస్టిండీస్‌కు 339 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. అవిష్క ఫెర్నాండో (104) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో అతడికిదే తొలి శతకం. కుశాల్‌ పెరీరా (64), లాహిరు తిరిమానె (45) రాణించడంతో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 338 చేసింది. జేసన్‌ హోల్డర్‌ 2 వికెట్లు తీశాడు. […]

శ్రీలంక భారీ ఇన్నింగ్స్... వెస్టిండీస్‌ లక్ష్యం 339

Edited By:

Updated on: Jul 01, 2019 | 7:21 PM

ఐసీసీ వరక్డ్ కప్ 2019లో భాగంగా ఈ రోజు వెస్టిండీస్‌ తో జరుగుతున్న మ్యాచ లో సింహళీయులు చితక్కొట్టారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో తమ అత్యధిక స్కోరు నమోదు చేశారు. వెస్టిండీస్‌కు 339 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. అవిష్క ఫెర్నాండో (104) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. కెరీర్‌లో అతడికిదే తొలి శతకం. కుశాల్‌ పెరీరా (64), లాహిరు తిరిమానె (45) రాణించడంతో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 338 చేసింది. జేసన్‌ హోల్డర్‌ 2 వికెట్లు తీశాడు.