మాంచెస్టర్: ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇది భారత్ అభిమానులకు తీవ్ర నిరాశే. అయితే ఈ గాయంపై కారం చల్లినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ధోని రన్ ఔట్ పై ఓ వీడియో తీసింది. ఇక ఈ వీడియో ద్వారా ఐసీసీ ధోనిని కించపరిచిందని అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు ధోని ఔట్ అయ్యాడు. దానిని ఆధారంగా చేసుకుని ఐసీసీ ఓ వీడియోను రూపొందించింది. ఇందులో గప్టిల్‌ను టెర్మినేటర్ సిరీస్ కండల హీరో ఆర్నాల్డ్ ష్క్వార్జ్‌నెగ్గర్‌లా చిత్రీకరించింది. గప్టిల్ స్టంప్స్‌ను గురి చూడటం, వాటిని టార్గెట్‌గా చేసుకుని బంతిని నిప్పు కణికలా విసరడం, వికెట్లకు తగిలిన ఆ బంతి బాంబులా పేలిపోవడం.. ఇవన్నీ గ్రాఫిక్స్ ద్వారా తీర్చిద్దిదారు.
ఐసీసీ అధికారిక ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు భారత్ అభిమానులు ధోనిని కించపరిచేలా దీన్ని రూపొందించారని మండిపడుతున్నారు. ఈ వీడియోను వెంటనే డిలేట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మ్యాచ్ పోయి బాధలో ఉంటే.. గాయంపై కారం చల్లేలా ప్రవర్తిస్తారా అని ట్విట్టర్ వేదికగా అభిమానులు ఐసీసీని ప్రశ్నిస్తున్నారు.
Hasta la vista, Dhoni ? #CWC19 pic.twitter.com/TWxbKULjCQ
— ICC (@ICC) July 10, 2019
What about this ? pic.twitter.com/jp1d3lL93M
— PriyamudanLachu (@Lachu205) July 10, 2019
@ICC don’t give us repeatedly heartbreak plz. We can’t bear it now. I have been crying for more 3-4 hrs….??????????
— sandeep chamoli (@sandeepchamoli9) July 10, 2019
— Madhur (@ThePlacardGuy) July 10, 2019
Dear ICC plzz don’t troll our neighbors they are already in shock ????
— ismail shafi?? (@ismailkhan9874) July 10, 2019
Oye bhosdike, sara memes gaand me daal dunga tere. 75% kamayi humse Karo aur Hume hi troll Karo saalo bhikmange ICC
— Faad Dunga BC (@naalaYUCK) July 10, 2019
We cry for a legend, u don’t even have one such in ur side atleast to cry for them.
— Vignesh Ravindran (@Fan_of_dhoni) July 10, 2019
Chup terrorist
— Pratik mulik (@pratikmulik55) July 10, 2019
ICC delete this – pic.twitter.com/MBcndA9FAy
— Pranjul Sharma (@Pranjultweet) July 10, 2019