GT vs DC Result, IPL 2022: నాలుగు వికెట్లతో చెలరేగిన ఫెర్గూసన్‌.. ఢిల్లీపై గెలిచిన గుజరాత్‌ టైటాన్స్..

పుణేలో జరిగిన గుజరాత్‌ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది.

GT vs DC Result, IPL 2022: నాలుగు వికెట్లతో చెలరేగిన ఫెర్గూసన్‌.. ఢిల్లీపై గెలిచిన గుజరాత్‌ టైటాన్స్..
Gt
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 03, 2022 | 7:13 AM

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలో జరిగిన గుజరాత్‌ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌ దిగిన గుజరాత్‌ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 46 బంతుల్లో 84 (6×4, 4×6) పరుగులు చేశాడు. హార్దిక్‌ పాండ్యా 31 పరుగులు, మిల్లర్ 20 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజర్‌ మూడు వికెట్లు, అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టారు.

పాండ్యా సీఫర్ట్‌ (3)ను ఔట్‌ చేయడం ద్వారా హార్దిక్‌ ఢిల్లీ పతనాన్ని ప్రారంభించగా.. అయిదో ఓవర్లో పృథ్వీ షా (10), మన్‌దీప్‌ (18)లను ఔట్‌ చేసి ఫెర్గూసన్‌ ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. కెప్టెన్ పంత్‌, లలిత్‌ యాదవ్‌ నిలబడడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. లలిత్‌ రనౌట్‌ అవడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ ఎక్కువేమీ లేకపోయినా ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఫెర్గూసన్‌ 15వ ఓవర్లో పంత్‌, అక్షర్‌ పటేల్‌ (8) ఔట్‌ చేసి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. హిట్టర్‌ పావెల్‌ సహా ఎవరూ ఆ జట్టును ఆదుకోలేకపోయారు. శార్దూల్‌ (2)ను రషీద్‌ ఔట్‌ చేయగా.. 18వ ఓవర్లో పావెల్‌, ఖలీల్‌లను షమి వరుస బంతుల్లో పెవిలియన్‌ చేర్చడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది. రిషబ్‌ పంత్ 43 పరుగులు చేయగా.. లలిత్ యాదవ్ 25, పావెల్ 20 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఫెర్గూసన్‌ 4 వికెట్లు తీయగా మహ్మద్ షమీ 2, పాండ్యా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read  Also.. MI vs RR Result, IPL 2022: రోహిత్ సేనకు షాకిచ్చిన రాజస్థాన్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఘన విజయం..

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..