Virat Kohli: వాళ్లను కొట్టడం తప్పేంకాదు.. కోహ్లీని అరెస్ట్ చేయోద్దంటూ రిక్వెస్ట్.. వైరల్‌గా మారిన ఢిల్లీ పోలీసుల ట్వీట్..

IND vs AUS: విరాట్ కోహ్లీని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంట..! ఈ మేరకు విరాట్ కోహ్లీ స్వస్థలమైన ఢిల్లీ పోలీసులు భయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Virat Kohli: వాళ్లను కొట్టడం తప్పేంకాదు.. కోహ్లీని అరెస్ట్ చేయోద్దంటూ రిక్వెస్ట్.. వైరల్‌గా మారిన ఢిల్లీ పోలీసుల ట్వీట్..
Virat Kohli Viral Tweet
Follow us
Venkata Chari

|

Updated on: Mar 15, 2023 | 11:14 AM

IND vs AUS: విరాట్ కోహ్లీని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంట..! ఈ మేరకు విరాట్ కోహ్లీ స్వస్థలమైన ఢిల్లీ పోలీసులు భయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటి, విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం ఏంటి, ఢిల్లీ పోలీసులు భయపడడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం తెలిస్తే మాత్రం నవ్వుకుంటారు. గత ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు మాజీ కెప్టెన్ మూడేళ్ల తర్వాత టెస్ట్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. డబుల్ సెంచరీ చేస్తాడని ఊహించినా.. ఆ కల నెరవేరలేదు.

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ 186 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి ఇది 75వ సెంచరీ. 28వ టెస్టు సెంచరీ. 2019 తర్వాత 1205 రోజుల నిరీక్షణ, 24 టెస్టులు, 42 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ సాధించాడు. కేవలం 14 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ అయింది. అయితే, ఆ రోజు విరాట్ అనారోగ్యంతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినట్లు ఆయన భార్య అనుష్క ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనా కొంత వివాదం నడించింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో నెటిజన్లకు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్ చేశారు. “డియర్ గుజరాత్ పోలీసులు. విదేశీ అతిథులను చితక్కొట్టినందుకు మా ఇంటి అబ్బాయి విరాట్ కోహ్లీపై ఫిర్యాదు చేయవద్దు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ విదేశీయులు అంటే ఆస్ట్రేలియా జట్టు. ఇక చితక్కొట్టడం అంటే బ్యాట్‌తో ఆసీస్ బౌలర్లపై పరుగుల వర్షం కురిపించడం అన్నమాట. ఈ ట్వీట్‌ను ఢిల్లీ పోలీసులు సరదాగా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఢిల్లీ పోలీసుల పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..