AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: డేవిడ్ వార్న‌ర్ కూతురుకు ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా… ఆ ఆట‌గాడి జెర్సీని ధ‌రించిన వార్న‌ర్ ముద్దుల‌బిడ్డ‌…

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ముద్దుల కూతురుకు ఇష్ట‌మైన ఆట‌గాడు ఎవ‌రో తెలుసా...? త‌న బిడ్డ‌కు ఫేవ‌రెట్ ప్లేయ‌ర్ పేరును వార్న‌రే...

David Warner: డేవిడ్ వార్న‌ర్ కూతురుకు ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా... ఆ ఆట‌గాడి జెర్సీని ధ‌రించిన వార్న‌ర్ ముద్దుల‌బిడ్డ‌...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 30, 2021 | 5:06 PM

Share

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ ముద్దుల కూతురుకు ఇష్ట‌మైన ఆట‌గాడు ఎవ‌రో తెలుసా…? త‌న బిడ్డ‌కు ఫేవ‌రెట్ ప్లేయ‌ర్ పేరును వార్న‌రే ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తాజాగా ప్ర‌క‌టించాడు. ఇంత‌కీ ఆ చిన్నారికి ఇష్ట‌మైన‌ ఆట‌గాడు భార‌త జ‌ట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ. అవును విరాటే… ఈ విష‌యాన్ని వార్న‌ర్ ఇలా తెలిపాడు… మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది. అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. కాగా ఆసీస్‌ పర్యటనలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. కాగా… వార్న‌ర్ లాక్‌డౌన్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఇండియన్‌ సినిమా పాటలకు.. తెలుగు సినిమా డైలాగులతో పేరడీలు చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే.

Follow Us
PM Kisan 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా
PM Kisan 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అడవి కుక్కలు.. అడవిలో అత్యంత తెలివైన వేటగాళ్లు!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
అయ్యబాబోయ్.. ఆస్ట్రేలియానే చిత్తు చిత్తుగా ఓడించేశారుగా..!
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి