Cricket: ఆ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో బౌలర్లే జట్లు సారథులు.. నాలుగింటిలో మూడు టీమ్‌లకు వారే..

క్రికెట్‌ టీమ్‌లకు సాధారణంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లే నాయకత్వం వహిస్తారు. చాలా అరుదుగా మాత్రమే బౌలర్లు ఆ బాధ్యతను స్వీకరిస్తారు. అయితే ఈ నెలలో ప్రారంభమవబోతున్న..

Cricket: ఆ మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లో బౌలర్లే జట్లు సారథులు.. నాలుగింటిలో మూడు టీమ్‌లకు వారే..
Women's Senior T20 Challeng
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 17, 2022 | 2:00 PM

క్రికెట్‌ టీమ్‌లకు సాధారణంగా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లే నాయకత్వం వహిస్తారు. చాలా అరుదుగా మాత్రమే బౌలర్లు ఆ బాధ్యతను స్వీకరిస్తారు. అయితే ఈ నెలలో ప్రారంభమవబోతున్న ఓ టోర్నమెంట్‌లో బౌలర్లే తమ దళాలను ముందుకు నడిపిస్తున్నారు. ఈ నెల 20 న ప్రారంభమయ్యే  భారత ‘సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ’లో బౌలర్లే సారథ్య బాధ్యతలను చేపట్టి వారి వారి టీమ్‌లను ముందుకు నడిపించబోతున్నారు.  భారత మహిళా క్రికెటర్లు మాత్రమే పాల్గొనే ఈ దేశీవాళి టోర్నమెంట్‌లో మొత్తం నాలుగు జట్లు పోటీపడుతుండగా..మూడు జట్లకు నాయకత్వం బౌలర్లే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వారిలో లెఫ్టార్మ్ స్పిన్నర్ దీప్తి శర్మ ఇండియా బి టీమ్‌ కెప్టెన్‌గా, పేసర్ పూజా వస్త్రాకర్ ఇండియా సి కోసం, ఆఫ్ స్పిన్నర్ స్నేహ రాణా ఇండియా డి జట్టుకు సారథ్య పగ్గాలు పట్టారు. పూనమ్ యాదవ్( ఇండియా ఏ) మాత్రమే నాలుగు జట్లలో ఏకైక బ్యాట్స్‌వుమెన్‌ కెప్టెన్‌గా ఉన్నారు.

నవంబర్ 20న రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ మొదటి మ్యాచ్ జరగనుంది.

సీనియర్ మహిళల టీ20 ఛాలెంజర్ ట్రోఫీ టోర్నమెంట్‌లోని టీమ్‌ల వివరాలు:

ఇండియా ఏ : పూనమ్ యాదవ్ (కెప్టెన్), హర్లీన్ డియోల్ (వైస్ కెప్టెన్), ముస్కాన్ మాలిక్, సజ్నా, అమంజోత్ కౌర్, దిశా కసత్, శ్రియాంక పాటిల్, సైకా ఇషాక్, మేఘనా సింగ్, అంజలి సర్వాణి, సహానా పవార్, నుజత్ పర్వీన్ (వికెట్ కీపర్), శివాలి షిండే ( వికెట్ కీపర్), S. అనూష.

ఇవి కూడా చదవండి

ఇండియా బి: దీప్తి శర్మ (కెప్టెన్), షఫాలీ వర్మ (వైస్ కెప్టెన్), ధార గుజ్జర్, యువశ్రీ, అరుంధతి రెడ్డి, నిషు చౌదరి, హుమేరా కాజీ, దేవికా వైద్య, ఎస్ఎస్ కలాల్, మోనికా పటేల్, SL మీనా, సిమ్రాన్ దిల్ బహదూర్, తానియా సప్నా భాటియా (వికెట్ కీపర్), లక్ష్మి యాదవ్ (వికెట్ కీపర్)

ఇండియా సి: పూజా వస్త్రాకర్ (కెప్టెన్), ఎస్. మేఘన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, సిమ్రాన్ షేక్, టార్నమ్ పఠాన్, కెపి నవ్‌గిరే, అంజలి సింగ్, రాశి కనోజియా, శరణ్య గద్వాల్, కీర్తి జేమ్స్, కోమల్ జంజాద్, అజిమా సంగ్మా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), మమత (వికెట్ కీపర్).

ఇండియా డి: స్నేహ రాణా(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్ (వైస్ కెప్టెన్), అశ్విని కుమారి, డి. హేమలత, కనికా అహుజా, జసియా అక్తర్, యాస్టికా భాటియా, ప్రియాంక ప్రియదర్శిని, శిఖా పాండే, ఎస్‌బి పోఖర్కర్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్‌వాడ్ (వికెట్ కీపర్), సుష్మా వర్మ (వికెట్ కీపర్).

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..