
IPL 2024 Full Schedule Announced: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ను BCCI సోమవారం ప్రకటించింది. దేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కారణంగా మొదటి 21 గేమ్‌ల షెడ్యూల్‌ను బోర్డు ఇంతకుముందు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8న చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడటంతో ఐపీఎల్ 2024 రెండో భాగం ప్రారంభం కానుంది.
ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలను కూడా బోర్డు ఇప్పటికే ప్రకటించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం క్వాలిఫయర్ 2, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇవి మే 24, మే 26 తేదీల్లో జరగనున్నాయి. అలాగే, క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మే 21, మే 22 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి.
| మ్యాచ్ నంబర్ | జట్లు | తేదీ | వేదిక | సమయం (IST) |
| 22. | CSK vs KKR | ఏప్రిల్ 8 | చెన్నై | 7:30 PM |
| 23. | PBKS vs SRH | ఏప్రిల్ 9 | మొహాలి | 7:30 PM |
| 24. | RR vs GT | ఏప్రిల్ 10 | జైపూర్ | 7:30 PM |
| 25. | MI vs RCB | ఏప్రిల్ 11 | ముంబై | 7:30 PM |
| 26. | LSG vs DC | ఏప్రిల్ 12 | లక్నో | 7:30 PM |
| 27. | PBKS vs RR | ఏప్రిల్ 13 | మొహాలి | 7:30 PM |
| 28. | KKR vs LSG | ఏప్రిల్ 14 | కోల్‌కతా | 3:30 PM |
| 29. | MI vs CSK | ఏప్రిల్ 14 | ముమాబి | 7:30 PM |
| 30. | RCB vs SRH | ఏప్రిల్ 15 | బెంగళూరు | 7:30 PM |
| 31. | GT vs DC | ఏప్రిల్ 16 | అహ్మదాబాద్ | 7:30 PM |
| 32. | KKR vs RR | ఏప్రిల్ 17 | కోల్‌కతా | 7:30 PM |
| 33. | PBKS vs MI | ఏప్రిల్ 18 | మొహాలి | 7:30 PM |
| 34. | LSG vs CSK | ఏప్రిల్ 19 | లక్నో | 7:30 PM |
| 35. | DC vs SRH | ఏప్రిల్ 20 | ఢిల్లీ | 7:30 PM |
| 36. | KKR vs RCB | ఏప్రిల్ 21 | కోల్‌కతా | 3:30 PM |
| 37. | PBKS vs GT | ఏప్రిల్ 21 | మొహాలి | 7:30 PM |
| 38. | RR vs MI | ఏప్రిల్ 22 | జైపూర్ | 7:30 PM |
| 39. | CSK vs LSG | ఏప్రిల్ 23 | చెన్నై | 7:30 PM |
| 40. | DC vs GT | ఏప్రిల్ 24 | ఢిల్లీ | 7:30 PM |
| 41. | SRH vs RCB | ఏప్రిల్ 25 | హైదరాబాద్ | 7:30 PM |
| 42. | KKR vs PBKS | ఏప్రిల్ 26 | కోల్‌కతా | 7:30 PM |
| 43. | DC vs MI | ఏప్రిల్ 27 | ఢిల్లీ | 3:30 PM |
| 44. | LSG vs RR | ఏప్రిల్ 27 | లక్నో | 7:30 PM |
| 45. | GT vs RCB | ఏప్రిల్ 28 | అహ్మదాబాద్ | 3:30PM |
| 46. | CSK vs SRH | ఏప్రిల్ 28 | చెన్నై | 7:30 PM |
| 47. | KKR vs DC | ఏప్రిల్ 29 | కోల్‌కతా | 7:30 PM |
| 48. | LSG vs MI | ఏప్రిల్ 30 | లక్నో | 7:30 PM |
| 49. | CSK vs PBKS | మే 1 | చెన్నై | 7:30 PM |
| 50. | SRH vs RR | మే 2 | హైదరాబాద్ | 7:30 PM |
| 51. | MI vs KKR | మే 3 | ముంబై | 7:30 PM |
| 52. | RCB vs GT | మే 4 | బెంగళూరు | 7:30 PM |
| 53. | PBKS vs CSK | మే 5 | ధర్మశాల | 3:30 PM |
| 54. | LSG vs KKR | మే 5 | లక్నో | 7:30 PM |
| 55. | MI vs SRH | మే 6 | ముంబై | 7`:30 PM |
| 56. | DC vs RR | మే 7 | ఢిల్లీ | 7:30 PM |
| 57. | SRH vs LSG | మే 8 | హైదరాబాద్ | 7:30 PM |
| 58. | PBKS vs RCB | మే 9 | ధర్మశాల | 7:30 PM |
| 59. | GT vs CSK | మే 10 | అహ్మదాబాద్ | 7:30 PM |
| 60. | KKR vs MI | మే 11 | కోల్‌కతా | 7:30 PM |
| 61. | CSK vs RR | మే 12 | చెన్నై | 3:30 PM |
| 62. | RCB vs DC | మే 12 | బెంగళూరు | 7:30 PM |
| 63. | GT vs KKR | మే 13 | అహ్మదాబాద్ | 7:30 PM |
| 64. | DC VS LSG | మే 14 | ఢిల్లీ | 7:30 PM |
| 65. | RR vs PBKS | మే 15 | గౌహతి | 7:30 PM |
| 66. | SRH vs GT | మే 16 | హైదరాబాద్ | 7:30 PM |
| 67. | MI vs LSG | మే 17 | ముంబై | 7:30 PM |
| 68. | RCB vs CSK | మే 18 | బెంగళూరు | 7:30 PM |
| 69. | SRH vs PBKS | మే 19 | హైదరాబాద్ | 3:30 PM |
| 70. | RR vs KKR | మే 19 | గౌహతి | 7:30 PM |
| 71. | క్వాలిఫైయర్ 1 | మే 21 | అహ్మదాబాద్ | 7:30 PM |
| 72. | ఎలిమినేటర్ | మే 22 | అహ్మదాబాద్ | 7:30 PM |
| 73. | క్వాలిఫైయర్ 2 | మే 24 | చెన్నై | 7:30 PM |
| 74. | ఫైనల్ | మే 26 | చెన్నై | 7:30 PM |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..