AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు బజరంగ్ పునియాకు స్వర్ణం

Bajrang Punia: కామన్వెల్త్ గేమ్స్ 2022 ఎనిమిదో రోజు కూడా భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. అన్షు మాలిక్, దీపక్ పూనియా, బజరంగ్ పునియా..

CWG 2022: పురుషుల 65 కేజీల రెజ్లింగ్‌లో భారత ఆటగాడు బజరంగ్ పునియాకు స్వర్ణం
Indian Wrestler Bajrang Punia
Subhash Goud
|

Updated on: Aug 05, 2022 | 10:58 PM

Share

Bajrang Punia: కామన్వెల్త్ గేమ్స్ 2022 ఎనిమిదో రోజు కూడా భారత ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. అన్షు మాలిక్, దీపక్ పూనియా, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఫైనల్‌లో తమ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ విధంగా రెజ్లింగ్‌లో భారత్‌కు 4 పతకాలు ఖాయమయ్యాయి. అదే సమయంలో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఇప్పటివరకు సాధించిన పథకాల సంఖ్య 20 దాటేసింది. ఇందులో 7 బంగారు పతకాలతో పాటు 7 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు ఉన్నాయి.

దీపక్ పూనియా సెమీఫైనల్‌లో విజయం సాధించడం ద్వారా రెజ్లింగ్‌లో భారత్‌కు నాలుగో పతకాన్ని ఖాయం చేశాడు. 86 కేజీల విభాగంలో భారత రెజ్లర్ కెనడాకు చెందిన అలెగ్జాండర్ మూర్‌పై 3-1 తేడాతో విజయం సాధించాడు. అయితే కెనడా ఆటగాడు అమర్‌వీర్ ధేసి చేతిలో భారత్‌కు చెందిన మోహిత్ గ్రేవాల్ ఓడిపోయాడు. అదే సమయంలో, బజరంగ్ పునియా కూడా సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. 65 కేజీల విభాగంలో జరంగ్ పునియా 10-0తో ఇంగ్లండ్ జార్జ్ రామ్‌పై విజయం సాధించాడు.

సాక్షి మాలిక్ కూడా ఫైనల్ చేరింది

ఇవి కూడా చదవండి

అలాగే సాక్షి మాలిక్ తన మ్యాచ్‌ను కూడా గెలుచుకోగలిగింది. ఈ విజయంతో సాక్షి మాలిక్ ఫైనల్‌లో చోటు ఖాయం చేసుకుంది. 62 కేజీల విభాగంలో జరిగిన సెమీ ఫైనల్‌లో ఆమె 10-0తో కామెరూన్‌కు చెందిన బెర్త్ ఎమిలీన్‌ను ఓడించింది. ఈ విధంగా, కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత రెజ్లర్లు ఇప్పటివరకు 4 పతకాలను సాధించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..
ఇవి మరి అంత డేంజర్ కాదు.. త్వరలో వీరి జీవితంలో కొత్త మాయాజాలం..