AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు. కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు […]

ధోని కొత్త వ్యాపారం.. కార్స్ 24లో పెట్టుబడులు
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 14, 2019 | 9:38 AM

Share

టీమిండియా మాజీ సారధి, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని మరో వ్యాపారంలోకి అగుడుపెట్టాడు. గురుగ్రామ్ కేంద్రంగా నడిచే కార్స్ 24 సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. తమ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకునేందుకు ధోనితో వ్యహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని కార్స్ 24 సంస్థ వెల్లడించింది. దీనితో ధోని ఆ సంస్థలో కొంతమేరకు వాటా సొంతం చేసుకోవడమే కాకుండా ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నాడు.

కార్స్ 24 ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ధోని అన్నాడు. సృజనాత్మక, నవ కల్పనలు చేసే కొత్తతరం సంస్థల్లో కార్స్ 24 కూడా ఒకటని.. భారీ లక్ష్యాల్ని చేరుకొనేందుకు వారికి నా వంతు సహాయం చేస్తానని ధోని పేర్కొన్నాడు.

Follow Us
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది