మాది బ్రదర్స్ సెంటిమెంట్.. హార్దిక్‌పై కృనాల్ కామెంట్స్!

తన తమ్ముడు హార్దిక్ పాండ్యతో తనను ఎప్పుడూ పోల్చుకోలేదని భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తెలిపాడు. ‘మా ఇద్దరి ఆలోచనా విధానాలు వేరైనా.. దేశాన్ని గర్వపడేలా చేయడమే మా ప్రధాన లక్ష్యమని అన్నాడు. హార్దిక్ విజయాలు చూసి తాను అసూయపడనని.. అతడి నీడలో తాను లేనని కృనాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున ఆడుతున్న కృనాల్.. త్వరలోనే మూడో ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో […]

మాది బ్రదర్స్ సెంటిమెంట్.. హార్దిక్‌పై కృనాల్ కామెంట్స్!
Follow us

|

Updated on: Aug 14, 2019 | 12:49 PM

తన తమ్ముడు హార్దిక్ పాండ్యతో తనను ఎప్పుడూ పోల్చుకోలేదని భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య తెలిపాడు. ‘మా ఇద్దరి ఆలోచనా విధానాలు వేరైనా.. దేశాన్ని గర్వపడేలా చేయడమే మా ప్రధాన లక్ష్యమని అన్నాడు. హార్దిక్ విజయాలు చూసి తాను అసూయపడనని.. అతడి నీడలో తాను లేనని కృనాల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరపున ఆడుతున్న కృనాల్.. త్వరలోనే మూడో ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే తన కల అని కృ‌నాల్ పాండ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..