Lionel Messi Net Worth: లియోనెల్ మెస్సీ నెట్‌వర్త్ చూస్తే కళ్లు తిరగాల్సిందే..! అత్యధిక ఆదాయం అక్కడి నుంచే..?
Lionel Messi Net Worth 2026: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు పలికినా.. అతడి క్లబ్ కెరీర్ మాత్రం కొనసాగనుంది. మైదానంలో ఓ శకం ముగిసిన వేళ.. ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే అత్యంత సంపన్నమైన క్రీడాకారుల్లో ఒకడిగా మెస్సీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
