Zodiac Signs: ఈ 4 రాశుల వారికి విపరీతమైన కోపం ఉంటుంది..! ఎందుకంటే..?

Zodiac Signs: కోపం అనేది సహజమైన భావోద్వేగం. ఇది అందరిలో ఉంటుంది. తప్పు జరిగినప్పుడు అనుకోకుండా బయటికి వస్తుంది.

Zodiac Signs: ఈ 4 రాశుల వారికి విపరీతమైన కోపం ఉంటుంది..! ఎందుకంటే..?
Zodiac Signs
Follow us

|

Updated on: Sep 17, 2021 | 9:28 PM

Zodiac Signs: కోపం అనేది సహజమైన భావోద్వేగం. ఇది అందరిలో ఉంటుంది. తప్పు జరిగినప్పుడు అనుకోకుండా బయటికి వస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులకు విపరీతమైన కోపం ఉంటుంది. ఆ సమయంలో వీరిని కంట్రోల్‌ చేయడం కొంచెం కష్టం. అలాంటి వ్యక్తులకు ఎలాంటి నియంత్రణ ఉండదు కొన్నిసార్లు ఆ సమయంలో ఇతరులకు హాని చేస్తారు. అందుకే చిన్నప్పటి నుంచే వారి కోపాన్ని అదుపులో ఉండే విధంగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి. లేదంటే పెద్దయ్యాక చాలా ప్రమాదంగా మారుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ 4 రాశుల వారికి కోపం ఎక్కువగా వస్తుంది. వారి గురించి తెలుసుకుందాం.

1. వృషభం ఈ రాశి వ్యక్తులు సాధారణంగా అందరితో మర్యాదగా నడుచుకుంటారు. కానీ మొండి పట్టుదలగలవారు. తమకు నచ్చిందే చేయాలనుకుంటారు. ఈ వ్యక్తులు కోపంగా ఉంటే అరుస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతారు. తరువాత జరిగిన విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపడుతారు.

2. సింహం ఈ రాశి వ్యక్తుల స్వభావం సింహం లాంటిది. ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం వీరికి ఇష్టం. చాలా సౌకర్యాలతో కూడిన జీవితాన్ని కోరుకుంటారు. ఎవరైనా వారిని వ్యతిరేకిస్తే వారు సహించరు. దూకుడుగా మారతారు కోపంలో అరుస్తూ దాడికి తెగబడుతారు. అయితే తరువాత వారు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ స్వభావం వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టిస్తుంది. అందువల్ల ఈ రాశి వ్యక్తులతో వివాహ నిర్ణయాన్ని పరిశీలిస్తే మంచిది.

3. వృశ్చికరాశి ఈ రాశి వ్యక్తులు తమ కోపాన్ని తమలో తాము అణచుకుంటారు. కానీ బయటకు వచ్చినప్పుడు చాలా ప్రమాదంగా మారుతారు. తమ చుట్టు పక్కల ఎవరున్నారు అని కూడా చూడరు. నియంత్రణ కోల్పోయి ఇష్టారీతిన వ్యవహరిస్తారు. అందుకే వీరిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

4. ధనుస్సు ఈ రాశిలో అగ్ని మూలకం ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి కోపంగా ఉంటారు. ఈ వ్యక్తులు చెడ్డవారు కాదు కానీ వారి కోపం చాలా చెడ్డది. కోపంలో వారు దేనినైనా నాశనం చేస్తారు చాలామందికి హాని కలిగిస్తారు. అంతా జరిగిపోయాక జరిగిన దానిని తలుచుకొని బాధపడుతారు. అందువల్ల ఈ రాశివారిని పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. గుణంలో మంచివారే కానీ కోపం వల్ల చెడ్డగా మారాల్సి వస్తుంది.

5. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత-జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.

OLA e Scooter: రెండు రోజులు.. 1100 కోట్లు.. చరిత్ర సృష్టించిన ఓలా స్కూటర్! మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..

Drugs Case: కెల్విన్‌తో ఉన్న లింక్‌లేంటి? జీషాన్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ పేరెందుకుంది? తనీష్‌కు 8 గంటల పాటు ప్రశ్నలు

Ek Number News LIVE: సిద్దేశ్వరుని గుడిలో శివయ్య మాయ | ఇందూరులో ఇరగదీసిన కోతి పండుగ(వీడియో)

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో