Swapna Sastra: స్త్రీలు కలలో వజ్రాలు, నగలతో పాటు వీటిని చూశారా.. వివాహానికి శుభ సంకేతం అని తెలుసా..!

స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వివిధ భవిష్యత్ సంఘటనల సంకేతాలను కలిగి ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని అరిష్ట సూచనలను కలిగి ఉండే కలలు. పురుషులు, మహిళలు వేర్వేరు కలలను కంటారు. బంగారం, వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి. నగలు కొనడంతోపాటు నగలు ధరించడం కూడా ఇష్టం. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు వజ్రాలు, కెంపులు కలలో కనిపిస్తాయి. ప్రకాశవంతంగా ఆ నగలు కలలో ప్రకాశిస్తాయి.

Swapna Sastra: స్త్రీలు కలలో వజ్రాలు, నగలతో పాటు వీటిని చూశారా.. వివాహానికి శుభ సంకేతం అని తెలుసా..!
Swapna Sastra
Follow us

|

Updated on: May 31, 2024 | 9:41 AM

గాఢ నిద్రలో కలలు కనే వారు చాలా సంతోషంగా ఉంటారు. చాలా మంది డబ్బు సంపాదించాలని కలలు కంటారు. కొన్నిసార్లు భయంకరమైన గొయ్యిలో పడినట్లు, కొన్నిసార్లు పాములు వెంటాడినట్లు ఇలా రకరకాల కలలు కంటారు. ఈ కలలు జ్యోతిషశాస్త్రంలో రకరకాల సూచనలకు చిహ్నం అని నమ్ముతారు. కలలు కనడం సహజమైన ప్రక్రియ. కనుక జీవితంలోని ప్రతి క్షణం కలలతో ముడిపడి ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కలలు జీవితంతో పాటు వివిధ సూచనలను కలిగి ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వివిధ భవిష్యత్ సంఘటనల సంకేతాలను కలిగి ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి అయితే మరికొన్ని అరిష్ట సూచనలను కలిగి ఉండే కలలు. పురుషులు, మహిళలు వేర్వేరు కలలను కంటారు. బంగారం, వజ్రాభరణాలు మహిళలకు ఇష్టమైన వస్తువులలో ఒకటి. నగలు కొనడంతోపాటు నగలు ధరించడం కూడా ఇష్టం. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు వజ్రాలు, కెంపులు కలలో కనిపిస్తాయి. ప్రకాశవంతంగా ఆ నగలు కలలో ప్రకాశిస్తాయి.

ఐదు రకాల కలలు.. శుభ సంకేతాలను కలిగి ఉంటాయి

  1. కలలో వజ్రాలు లేదా వజ్రాల ఆభరణాలను చూడటం: ఎవరైనా మహిళలు తమ కలలో డైమండ్ లేదా రకరకాల రాళ్లను పొదిగిన నగలను చూస్తే ఉన్నత స్థాయి అధికారి లేదా ధనిక వ్యాపారవేత్తతో వివాహం జరిగే అవకాశం ఉందని అర్థం.
  2. కలలో పక్షులను చూడటం: స్త్రీ కలలో అందమైన పక్షిని చూసినట్లయితే.. ప్రేమ వివాహంగా మారడానికి ఎక్కువ కాలం ఉండదని అర్థం. కాబోయే జీవిత భాగస్వామి త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్ధం.
  3. కలలో మంచం చూడటం: ఏ స్త్రీ ఒక కలలోనైనా మంచం మీద పడుకున్నట్లు చూస్తే, ఆమె త్వరలో చాలా మంచి ప్రేమికుడిని లేదా భాగస్వామిని కనుగొనవచ్చని అర్ధం. ఆ సంబంధం పెళ్లికి దారి తీస్తుంది.
  4. కలలో కార్మికుడిని చూడటం: యుక్తవయస్సు లేదా యువతి కలలో ఒక కార్మికుడు పనులను చేస్తున్నట్లు కనిపిస్తే ఆమెకు త్వరలో శివుడు వంటి ప్రేమగల వరుడు లభిస్తాడని అర్థం. అతడిని కలిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!