AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..

వాస్తు శాస్త్రంలో పేర్కొన్న చిట్కాలు గృహ నిర్మాణం, నిర్వహణలో సహాయపడే కొన్ని నియమాలను వాస్తు చిట్కాలు అని అంటారు. వీటిని పాటించడం వలన సానుకూల శక్తిని ఆకర్షించడంతో పాటు ఇంట్లో సామరస్యాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడతాయి. ప్రధానంగా ఇంటి ప్రవేశ ద్వారం, గదుల అమరిక, దిక్కులు, రంగులు, ఇతర అంశాలపై దృష్టి పెడతాయి. ఎవరైనా తమ జీవితంలో వాస్తు దోషాలు, పేదరికాన్ని ఎప్పుడూ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండకూడదనుకుంటే ఉప్పును ఉపయోగించండి. దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా..! నెగిటివ్ ఎనర్జీ నుంచి ఉపశమనం కోసం ఉప్పుతో ఈ పరిహారాలు చేసి చూడండి..
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Jun 23, 2025 | 9:44 PM

Share

వాస్తు శాస్త్రం ప్రాముఖ్యతను మనిషి జీవితంలో చాలా చెప్పబడింది. ఎవరైనా వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను సరిగ్గా పాటిస్తే, ఫలితాలు చాలా శుభప్రదంగా, సంపన్నంగా ఉంటాయి. అదే సమయంలో ఈ నియమాలను విస్మరించినప్పుడు.. దాని ఫలితాలు కూడా ప్రతికూలంగా ఉండవచ్చు. అయితే ఉప్పుని ఎలా ఉపయోగించాలో వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. వాటిని పాటించినప్పుడు.. ఎవరైనా సరే జీవితంలో ఎప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్రం పేర్కొంది. ఇలా ఉప్పుతో చేసే పరిహారాల వలన వాస్తు దోషం లేదా పేదరికం ప్రమాదం ఉండదు. ఈ రోజు మనం ఉప్పు తో చేసే నివారణల గురించి వివరంగా తెలుసుకుందాం.

వ్యాపారంలో వృద్ధి కోసం ఎవరైనా వ్యాపారంలో చాలా కాలంగా నష్టాల్లో ఉంటే.. ఈ సమస్య నుంచి బయటపడడానికి సముద్రపు ఉప్పు, లవంగాలను ఒక గాజు గిన్నె వేసి ఆ గిన్నెను ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేసిన తర్వాత వ్యాపారం బాగా నడుస్తుంది. జీవితంలో సానుకూల శక్తి కూడా వస్తుంది.

పేదరికం నుంచి విముక్తి పొందడానికి ఎవరైనా పేదరికం లేదా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలనుకుంటే.. రాత్రి పడుకునేటప్పుడు దిండు దగ్గర ఒక గిన్నెలో ఉప్పు వేసి ఆ గిన్నెను పెట్టుకోవాలి. మీరు ఉదయం నిద్రలేవగానే ఈ ఉప్పును నీటిలో వేయండి. ఇలా చేసినప్పుడు.. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై కురుస్తాయి.

చెడు దృష్టిని నివారించడానికి వాస్తు శాస్త్రం ప్రకారం చెడు దృష్టి నుంచి దూరంగా ఉండాలనుకుంటే లేదా కుటుంబంలో ఎవరినైనా చెడు దృష్టి నుంచి రక్షించాలనుకుంటే.. పిడికిలిని ఉప్పుతో నింపి దానితో ఏడుసార్లు మీ చేతులను కదిలించి దిష్టి తీయండి. ఇప్పుడు మీరు ఈ ఉప్పును నిప్పులో వేయండి. ఇలా చేయడం వలన చెడు దృష్టి వలన ప్రభావితం కారు.

ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉండాలని.. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోవాలని కోరుకుంటే.. గురువారం తప్ప మిగిలిన ఆరు రోజుల్లో ఇంటిని ఉప్పు నీటితో తుడుచుకోవాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ గది లేదా వంటగదిని తుడుచుకోవడానికి ఉప్పు నీటిని ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి.

నిధుల కొరతను ఎదుర్కోవడానికి ఇంట్లో ప్రతిరోజూ తగాదాలు వివాదాలు జరుగుతుంటే లేదా ఎవరైనా తరచుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఉప్పును కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో ఉప్పును తీసుకొని ఇంటి బాత్రూంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..