Numerology: ఈ తేదీలలో జన్మించిన వారు మీ కుటుంబంలో జన్మించారా.. ఉంటే మొత్తం ఫ్యామిలీ..

న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ 7లోని వ్యక్తులు భూమి-ఆస్తి, సంపద విషయాలలో చాలా అదృష్టవంతులు. కుబేరుడి అనుగ్రహం వారిపై ఎప్పుడూ ఉంటుంది. వీరి గురించిన..

Numerology: ఈ తేదీలలో జన్మించిన వారు మీ కుటుంబంలో జన్మించారా.. ఉంటే మొత్తం ఫ్యామిలీ..
Numerology Number 7

Updated on: Oct 16, 2022 | 9:28 AM

జ్యోతిష్యంలాగే న్యూమరాలజీ ద్వారా కూడా ఒక వ్యక్తి భవిష్యత్తు, స్వభావం, అతని ఆర్థిక స్థితి మొదలైన వాటి గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకోవచ్చు. దీని కోసం సంబంధిత వ్యక్తి పుట్టిన తేదీ అవసరం. న్యూమరాలజీ పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తి స్వభావం, ఇష్టాలు, అయిష్టాలను లెక్కిస్తారు. ఆ వ్యక్తి రాడిక్స్ పుట్టిన తేదీ ద్వారా అతని ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో లెక్కించవచ్చు. అయితే ముందుగా వారి రాడిక్స్ తెలుసుకోవల్సి ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం, ఏదైనా నెలలో 7, 16 లేదా 25 తేదీలలో జన్మించిన వ్యక్తి ఈ రాడిక్స్ 7లోకి వస్తారు. కాబట్టి ఆ వ్యక్తి రాడిక్స్ 7 గా పరిగణిస్తారు. న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ నంబర్ 7 ఉన్న వ్యక్తులు కుబేరుడి ఆశీర్వాదం జన్మిస్తారు. కుబేరుడి దయతో వీరికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. ఈ వ్యక్తులు భూమి, ఆస్తి, డబ్బు విషయాలలో చాలా అదృష్టవంతులు. వాటిలో ఏ ఇతర ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

రాడిక్స్ ఉన్నవారి లక్షణాలు..

న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ 7 కలిగిన వ్యక్తులు స్వతంత్ర మనస్తత్వం భావజాలంతో ఉంటారు. వీరు ఎలాంటి ఒత్తిడిని ఇష్టపడరు. వీరు స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతారు. ఎవరి జోక్యాన్ని వీరు అంగీకరించరు.

అదృష్టవంతుడు..

న్యూమరాలజీ ప్రకారం, రాడిక్స్ 7లోని వ్యక్తులు తమ కుటుంబానికి అదృష్టవంతులగా పరిగణిస్తారు. వీరి పుట్టుకతో కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం