2022 New Year Calendar : నూతన సంవత్సరలోని పండుగలు, ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు మీ కోసం..

|

Jan 01, 2022 | 2:53 PM

2022 New Year Calendar: ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం జనవరి 1 న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తో ఏడాది ముగుస్తుంది. ప్రతి ఇంట్లో కొత్త క్యాలెండర్ ఇంటి గోడలపై తన స్థానాన్ని..

2022 New Year Calendar : నూతన సంవత్సరలోని పండుగలు, ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు మీ కోసం..
2022 New Year
Follow us on

2022 New Year Calendar: ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం జనవరి 1 న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తో ఏడాది ముగుస్తుంది. ప్రతి ఇంట్లో కొత్త క్యాలెండర్ ఇంటి గోడలపై తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. అయితే కొత్త ఏడాదిలో వచ్చే పండగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ఏడాది జనవరి 2022 నుండి డిసెంబర్ 2022 ఉన్న ప్రముఖ పండగల గురించి ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 2022
01 జనవరి శనివారం: మాస శివరాత్రి
02 జనవరి ఆదివారం: పుష్య  అమావాస్య
13 జనవరి గురువారం: భోగి పండగ
14 జనవరి శుక్రవారం:  మకర సంక్రాంతి
15 జనవరి శనివారం: కనుమ
21 జనవరి శుక్రవారం: సంకష్టిహర చతుర్థి
23 జనవరి ఆదివారం: సుభాష్ చంద్రబోస్ జయంతి
26 జనవరి బుధవారం: గణతంత్ర దినోత్సవం
30 జనవరి ఆదివారం: మాస శివరాత్రి

ఫిబ్రవరి 2022

01 ఫిబ్రవరి మంగళవారం: మాఘ అమావాస్య
05 ఫిబ్రవరి శనివారం: వసంత పంచమి, సరస్వతీ పూజ
20 ఫిబ్రవరి ఆదివారం: సంకష్ట చతుర్థి

మార్చి 2022

01 మార్చి మంగళవారం: మహా శివరాత్రి
17 మార్చి గురువారం: హోలిక దహనం
18 మార్చి శుక్రవారం: హోలీ పండగ
21 మార్చి సోమవారం: సంకష్టి చతుర్థి
30 మార్చి బుధవారం: మాస శివరాత్రి

ఏప్రిల్ 2022

01 ఏప్రిల్ శుక్రవారం: చైత్ర అమావాస్య
02 ఏప్రిల్ శనివారం:  ఉగాది
10 ఏప్రిల్ ఆదివారం: రామ నవమి
16 ఏప్రిల్ శనివారం: హనుమాన్ జయంతి
ఏప్రిల్ 29 శుక్రవారం: మాస శివరాత్రి

మే 2022

03 మే మంగళవారం: అక్షయ తృతీయ
19 మే గురువారం: సంకష్ట చతుర్థి

జూన్ 2022

జూన్ 11 శనివారం: నిర్జల ఏకాదశి
జూన్ 27 సోమవారం: మాస శివరాత్రి

జూలై 2022

01 జూలై శుక్రవారం: పూరి జగన్నాథ రథయాత్ర
10 జూలై ఆదివారం: దేవశయని ఏకాదశి
13 జూలై బుధవారం: గురు-పూర్ణిమ
జూలై 16 శనివారం: సంకష్ట చతుర్థి
26 జూలై మంగళవారం: మాస శివరాత్రి

ఆగష్టు 2022

ఆగష్టు 02 మంగళవారం: నాగ పంచమి
ఆగష్టు 08 సోమవారం మొహ్రారం
ఆగస్టు 11 గురువారం: రక్షా బంధన్
ఆగష్టు 12 శుక్రవారం వరలక్ష్మి వ్రతం
ఆగస్టు  15వ స్వాతంత్య దినోత్సవం
25 ఆగస్టు గురువారం: మాస శివరాత్రి
ఆగస్టు 31 బుధవారం: వినాయక చవితి

సెప్టెంబర్ 2022

05 సెప్టెంబర్ సోమవారం : ఉపాధ్యాయ దినోత్సవం
08 సెప్టెంబర్ గురువారం:  ఓణం
09 సెప్టెంబర్ శుక్రవారం: అనంత చతుర్దశి
13 సెప్టెంబర్ మంగళవారం: సంకష్టి చతుర్థి
24 సెప్టెంబర్ శనివారం: మాస శివరాత్రి

అక్టోబర్ 2022

02 అక్టోబర్ ఆదివారం:  గాంధీ జయంతి
03 అక్టోబర్ సోమవారం: దుర్గా మహాఅష్టమి
04 అక్టోబర్ మంగళవారం: దుర్గా మహా నవమి
05 అక్టోబర్ బుధవారం: దసరా
23 అక్టోబర్ ఆదివారం: మాస శివరాత్రి, ధన్ తేరాస్
24 అక్టోబర్ సోమవారం:  నరక చతుర్దశి
25 అక్టోబర్ మంగళవారం: దీపావళి
26 అక్టోబర్ బుధవారం: అన్నాచెల్లెళ్ల పండగ

నవంబర్ 2022

08 నవంబర్ మంగళవారం: కార్తీక పూర్ణిమ /గురునానక్ జయంతి
14 నవంబర్ సోమవారం: బాలల దినోత్సవం
22 నవంబర్ మంగళవారం: మాస శివరాత్రి

డిసెంబర్ 2022

డిసెంబర్ 11 ఆదివారం: సంకష్టి చతుర్థి
16 డిసెంబర్ శుక్రవారం: ధను సంక్రాంతి
19 డిసెంబర్ సోమవారం: సఫల ఏకాదశి
డిసెంబర్ 21  బుధవారం: నెలవారీ శివరాత్రి
25 డిసెంబర్ ఆదివారం: క్రిస్మస్

Also Read:  నేటి జనరేషన్ కు తెలియని.. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి..