Samatha kumbh 2023: నయనాందనకరంగా నృత్య ప్రదర్శన.. సమతకుంభ్‌లో చిన్నారి ఈడ్య అద్భుత ప్రదర్శన.

|

Feb 06, 2023 | 9:30 PM

మైహోం గ్రూప్స్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావుగారి మనవరాలు జూపల్లి ఈడ్యా..మిత్ర బృందంతో కలిసి నృత్య కళా ప్రదర్శన ఇచ్చారు. చిన్నారి ఈడ్యా నృత్యం అందరినీ ఆకట్టుకుంది..

1 / 6
పిట్టకొంచెం కూత ఘనం అన్నట్టు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు మనవరాలు జూపల్లి ఈడ్య నృత్య ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది.

2 / 6
సమతా కుంభ్‌ 2023లో సోమవారం సాయంత్రం జరిగిన సాంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా దీపాంజలి కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.

3 / 6
ససాక్షాత్తూ ఆదిశేషుని అవతారం అయిన శ్రీ రామానుజాచార్యుల వారు విశష్ట అధ్వైత తత్వాన్ని, అష్టాక్షరీ వైశిష్యాన్ని చాటి చెప్పిన శ్రీ వైష్ణవాచార్యులు.

4 / 6
సమానత్వాన్ని, సమతాభావాన్ని జాగృతం చేసిన వారి మహనీయతను కొనియాడుతూ వారి జీవిత చరిత్ర ఆధారంగా రచించి స్వరపరిచిన శ్రీరామానుజ అనే పాటకు ఈడ్య మిత్ర బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది.

5 / 6
అనంతరం శ్రీ చినజీయర్‌ స్వామివారు కూచిపూడి నృత్య అకాడమీ శిష్య బృందానికి మంగళ శాసనాలు అందించారు.

6 / 6
చివరగా తాతయ్య, నానమ్మల ఆశీర్వదం తీసుకుంది చిన్నారి ఈడ్య.