Horoscope Today: ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (November 30-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి చెడుల గురించి, చేపట్టిన పనుల్లో ఆటంకాలు

Horoscope Today: ఈరోజు ఈ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2021 | 6:35 AM

Horoscope Today (November 30-11-2021): విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగంలో ఉన్నవారైనా ఈరోజు తమకు ఎలా ఉంది. మంచి చెడుల గురించి, చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయా అని ఆలోచిస్తారు. అంతేకాదు వెంటనే తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (నవంబర్ 30 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈరాశివారు గతంలో చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతిభకు తగిన ఫలితం ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారికి ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అనవసర భయాందోళనకు గురవుతారు. ఆకస్మిక ధననష్టాన్ని  అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర డబ్బు ఖర్చుని అదుపులో పెట్టుకోవడం మంచిది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కొత్తపనులు చేపట్టే ముందు సరైన నిర్ణయం తీసుకోవాడం ముఞ్చిది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. పొదుపు పాటించాలి. ఓర్పుతో పనులు చక్కబెట్టుకోవడానికి చూడాలి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు  శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణ సమయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆవేశాన్నీ అదుపులో ఉంచుకోవాలి, అందరినీ కలుపుకుని ముందుసాగితే.. చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు విజయవంతంగా పూరి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబం సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం వలన సుఖ సంతోషాలు ఏర్పాడతాయి.  కీలక విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులల్లో సక్సెస్ అందుకుంటారు. శుభవార్త వింటారు. బంధు, మిత్రుల సహకారం సంతోషాన్ని ఇస్తుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఓర్పు , సహనం తో గొప్పవారిగా నిలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారికి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. అనుకున్నది సాధిస్తారు. బంధు మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు ఏర్పడతాయి. గౌరవం పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీలక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. అలసత్వం లేకుండా పనిచేస్తే శుభఫలితాలు అందుకుంటారు. చెడుసావాసాల వల్ల మనోవిచారం కలుగుతుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశి వారికి గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభవార్త వింటారు.  ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది.

Also Read:

మీ ఇంట్లో గోడ గడియారం ఎటువైపు ఉందో ఓసారి చెక్ చేసుకోండి.. లేకుంటే..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!