AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ప్రతిభావంతులు.. చాలా త్వరగా ఉన్నత శిఖరాలకు చేరుతారు..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి చెందిన వ్యక్తుల స్వభావం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఓ నాలుగు రాశులకు చెందిన..

Zodiac Signs: ఈ 4 రాశుల అమ్మాయిలు చాలా ప్రతిభావంతులు.. చాలా త్వరగా ఉన్నత శిఖరాలకు చేరుతారు..!
Zodiac
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2021 | 6:40 AM

Share

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశికి చెందిన వ్యక్తుల స్వభావం భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఓ నాలుగు రాశులకు చెందిన అమ్మాయిల గురించి ప్రధానంగా చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే.. ఈ రాశి వారు చాలా ప్రతిభావంతులుగా పరిగణించబడతారు. వారు పని ప్రదేశంలో చాలా త్వరగా ఉన్నత స్థానాన్ని పొందుతారు. మరి ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మిథునం : ఈ రాశి అమ్మాయిలు చాలా షార్ప్ మైండెడ్ గా ఉంటారు. ఆమె తన పనిని చాలా తెలివిగా చేస్తుంది. కార్యాలయంలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇతరులతో చాకచక్యంగా మాట్లాడే నైపుణ్యం కూడా ఉంది. వారి మాట తీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటారు. ఈ కారణంగా.. వారి ప్రమోషన్ అవకాశాలు కూడా వేగంగా పెరుగుతాయి. కెరీర్‌లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతారు. ఇంకా ఈ రాశి వారితో పనిచేసే వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు.

కన్య: కన్యారాశి అమ్మాయిలు చాలా తెలివైనవారు. చాలా కష్టపడి పని చేస్తారు. జీవితంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలకు పూర్తిగా అంకితం అవుతారు. వారి అంకిత భావమే వారిని ఎంతో ముందుకు తీసుకువెళుతుంది. చుట్టుపక్కల వారిని, తమ స్వభావం, పని తీరుతో ఆకట్టుకుంటారు. ఈ అమ్మాయిలు ఎల్లప్పుడూ ఉన్నత స్థానాల్లో ఉంటారు.

వృశ్చికం: వృశ్చిక రాశి అమ్మాయిలు తమ వృత్తి జీవితంలో చాలా సీరియస్‌గా ఉంటారు. వారు వారి స్వభావరీత్యా బాస్‌లు. వారు టీమ్‌ను లీడ్ చేయడానికి ఇష్టపడుతారు. ఈ కారణంగానే వీలైనంత త్వరగా వారు తమ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తమ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు, చివరి గమ్యాన్ని చేరిన తరువాతే ఊపిరి పీల్చుకుంటారు.

కుంభం: కుంభ రాశి అమ్మాయిలు నిజాయితీగా ఉంటారు. వారి మనసు చాలా షార్ప్‌గా ఉంటుంది. స్వతహాగా స్నేహపూర్వకంగా ఉండడం వల్ల అందరితో కలిసిపోతారు. తమ ప్రతిభ కారణంగా.. వారు పని చేసేచోట ఉన్న పదవులను అధిరోహిస్తారు.

Also read: 

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!