AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Switzerland: స్విట్జర్లాండ్‌లో భారీ హిందూ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు

స్విట్జర్లాండ్ లోని జురిచ్ గ్లాడ్ బర్గ్ లో ఓ భారీ హిందూ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 అడుగుల ఎత్తుతో రాజ గోపురం నిర్మాణం తలపెట్టారు. జురిక్ విమానాశ్రయానికి సమీపంలో దీనికి సంబంధించి స్థల సేకరణ చేశారు. మార్చి 22 నుంచి 24 తేదీ వరకు భూమి పూజ, వేదపఠనం, లలితా సహస్రనామ పారాయణం వంటి విశేష పూజలు చేస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.

Switzerland: స్విట్జర్లాండ్‌లో భారీ హిందూ ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు
Hindu Temple
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2024 | 7:47 PM

Share

అరుల్మికు శివన్ టెంపుల్ స్విట్జర్లాండ్‌లోని గ్లాట్‌బ్రగ్ మునిసిపాలిటీలో ఉంది. అక్కడే దేవాలయాల విస్తరణలో భాగంగా మరో భారీ హిందూ టెంపుల్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 20 అడుగుల ఎత్తులో రాజగోపుర నిర్మాణం తలపెట్టారు. జ్యూరిచ్ విమానాశ్రయం సమీపంలో దీని కోసం స్థల సేకరణ చేశారు. మార్చి 22 నుంచి 24 తేదీ వరకు భూమి పూజ.. వేద పఠనం, లలితా సహస్రనామ పారాయణం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు.

ఇప్పటికే అక్కడి శివాలయాన్ని “ఉలకత్ శైవత్ తమిజ్ సంగం” నిర్వహిస్తోంది. వారు అనేక ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడ జరిగే ఆలయ ఉత్సవాలకు సుమారు 7 వేల మంది భక్తులు హాజరవుతారు.  తాజాగా ఆలయ విస్తరణకు పూనుకున్నారు. అక్కడ జరిగే కార్యక్రమాలు వివరాలు తెలుసుకోవాలన్నా లేదా లైవ్‌లో చూడాలన్నా దేవస్థానం అధికారిక వెబ్‌సైడ్… https://sivankovil.ch/ను సందర్శించండి.

లలితా సహస్రనామం ఎలా పఠించాలో దిగువ వీడియోల ద్వారా తెలుసుకోండి… 

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!