AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో వైసీపీ గెలవచ్చు: ఉండవల్లి అరుణ్ కుమార్

ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. యువతలో చాలామంది వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. పసుపు-కుంకుమ పథకం కింద తనకు ఓట్లు వస్తాయని చంద్రబాబు భావించారని.. కానీ ప్రజల నాడి వేరే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక జనసేనకు ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పలేనని.. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంలో ఉండే ఛాన్స్ ఉందని […]

ఏపీలో వైసీపీ గెలవచ్చు: ఉండవల్లి అరుణ్ కుమార్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 2:40 PM

Share

ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. యువతలో చాలామంది వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. పసుపు-కుంకుమ పథకం కింద తనకు ఓట్లు వస్తాయని చంద్రబాబు భావించారని.. కానీ ప్రజల నాడి వేరే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక జనసేనకు ఇన్ని సీట్లు వస్తాయని తాను చెప్పలేనని.. కానీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానంలో ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్య మాత్రమే ఉండనుందని ఆయన చెప్పారు. ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! 9195 సీఆర్పీఎఫ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! 9195 సీఆర్పీఎఫ్ ఉద్యోగాలు.. ఇలా అప్లై
ఈ పండు రోజుకొక్కటి తింటే.. డాక్టర్లు కూడా దిగదుడుపే!
ఈ పండు రోజుకొక్కటి తింటే.. డాక్టర్లు కూడా దిగదుడుపే!
పుణ్యమా, పాపమా? గరుడ పురాణం ప్రకారం పాడె మోసేటప్పుడు ఏం..
పుణ్యమా, పాపమా? గరుడ పురాణం ప్రకారం పాడె మోసేటప్పుడు ఏం..
ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
ఆ మూవీ విషయంలో ఇప్పటికీ బాధగానే ఉంది.. హీరోయిన్ మీనా..
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
కమ్మనైనా రొయ్యల కూర.. ఈ స్టైల్లో చేస్తే ఎవ్వరైనా ఇష్టపడతారు..
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
దైవానుగ్రహం పొందాలంటే పూజలో ఈ 9 తప్పులను అస్సలు చేయకండి!
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
కేవలం రూ.2000తో మీ పాత ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేయండి..
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
ప్రపంచంలోని 100 వేడి నగరాల్లో 95 మనవే.. భయపెడుతున్న గణాంకాలు!
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ
వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ‘ఏఐ చిప్’? పాక్ డాక్టర్ వింత విశ్లేషణ