టీడీపీలోకి వైసీపీ నేత వంగవీటి రాధ..

| Edited By:

Mar 12, 2019 | 10:41 AM

టీడీపీలోకి వంగవీటి రాధా చేరిక ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు కాని.. ఎల్లుండి కానీ.. అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి మాజీ ఎంపీ లగడపాటితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు రాధ. దాదాపు 2 గంటల పాటు చర్చలు ఓకే చెప్పినట్లుగా కూడా సమాచారం. నరసారావుపేట కానీ, అనకాపల్లి నుంచి కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రేపో.. మాపో.. అధికారికంగా ప్రకటన కూడా […]

టీడీపీలోకి వైసీపీ నేత వంగవీటి రాధ..
Follow us on

టీడీపీలోకి వంగవీటి రాధా చేరిక ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు కాని.. ఎల్లుండి కానీ.. అధికారికంగా టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి మాజీ ఎంపీ లగడపాటితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు రాధ. దాదాపు 2 గంటల పాటు చర్చలు ఓకే చెప్పినట్లుగా కూడా సమాచారం. నరసారావుపేట కానీ, అనకాపల్లి నుంచి కానీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రేపో.. మాపో.. అధికారికంగా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.