YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్..

హైద‌రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్  చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్ర‌తినిధి ప్రశ్నించగా..

YS Sharmila: అక్కడ పార్టీ పెట్టకూడదా.. మీడియాతో ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్..
Ys Sharmila
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 03, 2022 | 2:58 PM

హైద‌రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ సంద‌ర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్  చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్టీ పెడుతున్నారా? అని ఓ మీడియా ప్ర‌తినిధి ప్రశ్నించగా.. ష‌ర్మిల స్పందించారు. ఏపీలో పార్టీ పెట్ట‌కూడ‌ద‌ని రూల్ ఏం లేదు క‌దా? అంటూ ఎదురు ప్ర‌శ్నించారు షర్మిల. రాజ‌కీయ పార్టీ ఎక్క‌డైనా పెట్టొచ్చని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నామ‌ని.. ఆ విధంగానే ముందుకెళ్తున్నామ‌ని వైఎస్ ష‌ర్మిల స్పష్టం చేశారు.

అయితే గ‌త కొద్ది రోజుల నుంచి వైఎస్ జ‌గ‌న్‌కు, ష‌ర్మిల‌కు ప‌డ‌టం లేద‌ని, వీరిద్ద‌రి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయని మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇడుపుల‌పాయ‌లో ఇటీవ‌ల జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లోనూ అన్నాచెల్లెళ్ల మ‌ధ్య విబేధాలు త‌లెత్తిన‌ట్లు వార్త‌లు షికారు చేశాయి.

ఇవి కూడా చదవండి: Curry Leaf: అమ్మో..! కరివేపాకు కిలో రూ. 175.. గ్రేటర్‌లో చుక్కలు చూపిస్తున్న ధర..

Viral Video: కుందేలపై మరోసారి గెలిచిన తాబేలు.. ఇది కథకాదు నిజం.. వీడియో చూస్తే మీరూ అదే అంటారు..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు