ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం -వైసీపీ నేతలు

| Edited By:

Mar 13, 2019 | 10:43 AM

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడం, వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక అవసరమన్నారు వైసీపీ నేతలు. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని వైసీపీ ఆఫీసులో ఆ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్యనేతలు హాజరై భారీ కేక్‌ను కట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో చీకటి పాలన జరుగుతోందని.. చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు.

ఏపీలో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం -వైసీపీ నేతలు
Follow us on