AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరీంనగర్ మీటింగ్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్, అది నా బలహీనతంటూ వ్యాఖ్య

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో మనసువిప్పి మాట్లాడారు. "నా మీద మా నాయకుల్లో ఒక అలిగేషన్ ఉంది. ప్రతి ఒక్కరు నేరుగా నా..

కరీంనగర్ మీటింగ్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర కామెంట్స్, అది నా బలహీనతంటూ వ్యాఖ్య
Venkata Narayana
|

Updated on: Feb 11, 2021 | 10:36 PM

Share

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్‌లో మనసువిప్పి మాట్లాడారు. “నా మీద మా నాయకుల్లో ఒక అలిగేషన్ ఉంది. ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరికి వచ్చి పని చేసుకుంటారనే భావన అందరిలో ఉంది. అది నా బలహీనత.. ఎవరైన దుఃఖం తో నా దగ్గరికి వచ్చి ఈ సమస్య ఉందని చెబితే భరించే శక్తి నాకు లేదు. అందుకే వారికి సహాయం చేసి పంపుతా.” అంటూ ఈటెల అన్నారు. లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకున్నా అంటే.. అది నా కార్యకర్తలకు ఉన్న కమిట్ మెంట్ చూసి మాత్రమే అని ఆయన అన్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్లు, రేషన్ కార్డులు క్లియర్ చేశారు.. మిగిలింది మీ జాగల్లో ఇల్లు కట్టుకునేలా చేయడం ఒకటే ఉంది. త్వరలో అందరు అవసరాలు తీర్చే ఇండ్లు అందరికీ వస్తాయి. ఎన్ని ఇండ్లు, ఎన్ని గుడిసెలు ఉన్నాయని మేము ఒక సర్వే చేశాం. 3500 ఇండ్లు మంజూరు చేశాం. కాని కొన్ని సమస్యల వల్ల జాప్యం జరిగింది. ఇకపై అలా జరుగవు. అన్ని గ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తాం.” అని ఈటెల అన్నారు.

Read also : తల్లిదండ్రుల పేదరికం.. మోయలేని ఫీజుల భారం, స్కూల్ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకున్న పదో తరగతి బాలిక

Follow Us
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
జైస్వాల్ మనసు దోచిన ఈ లక్కీ లేడీ ఎవరు..? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం ఉంటుందా? మీ ఒంట్లో ఈ పార్ట్ పాడైనట్లే..
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PSLలో వెలిసిన ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్.. విధ్వంసానికే కేరాఫ్ అడ్రస్
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
PPF లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరు అర్హులు?
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
ఈ 6 మొక్కలు మీ ఇంట్లో ఉంటే AC అవసరం లేదు.. చల్ల చల్లని కూల్ కూల్
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
నల్లగా ఉన్న మీ మోచేతులను.. 5 నిమిషాల్లో తెల్లగా మార్చే చిట్కా!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
మీ జీవితంలో ఈ 5 మంది వ్యక్తులు ఉన్నారా? అయితే విజయం మీ సొంతమే!
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
OTTలోకి వచ్చేసిన కాంట్రవర్సీ హారర్ థ్రిల్లర్..తెలుగులోనూ చూడొచ్చు
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
సూపర్.. అంటూ లాగించేస్తారు.. కానీ, ఇది తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్
ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్