AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jogu Ramanna: చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి.. రేవంత్‌పై జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభ పొలిటికల్ హీట్‌ను పెంచింది. రేవంత్ రెడ్డిపై ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ నిర్వహించారని ఆరోపించారు మాజీ...

Jogu Ramanna: చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి.. రేవంత్‌పై జోగు రామన్న సంచలన వ్యాఖ్యలు..
Jogu
Sanjay Kasula
|

Updated on: Aug 10, 2021 | 2:19 PM

Share

కాంగ్రెస్ ఇంద్రవెల్లి సభ పొలిటికల్ హీట్‌ను పెంచింది. రేవంత్ రెడ్డిపై ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రతినిధులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇంద్రవెల్లి సభ నిర్వహించారని ఆరోపించారు మాజీ మంత్రి జోగు రామన్న. ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. దళితులు, గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ,బీజేపీ చీకటి ఒప్పందం లో భాగంగా ఇంద్రవెల్లి సభ జరిగింది. ఆ రెండు పార్టీ లకు ప్రజలు బుద్ది చెప్పే రోజు ఎంతో దూరం లో లేదు అని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.

పగటి దొంగ రేవంత్ కు తగిన శాస్తి లభిస్తుంది. దళిత ,గిరిజనులకు కాంగ్రెస్ చేసిందేమి లేదు. నాగోబా జాతరకు నిధులిచ్చి ఘనంగా నిర్వహిస్తోంది TRS ప్రభుత్వమే అని అన్నారు మంత్రి జోగు రామన్న. గతం లో గిరిజన, ఆదివాసీ పండగలను సంస్కృతిని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే ఇపుడు వచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు మంత్రి జోగు రామన్న.

పోడు భూముల సమస్య పరిష్కారం కరోనా వల్ల కొంత ఆగింది. దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. త్వరలోనే అవి పరిష్కారమవుతాయి అని… దళిత ,గిరిజన ,ఆదివాసీ కుటుంబాలకు వెలుగునిచ్చింది ఇచ్చేది CM KCR  మాత్రమే అని పేర్కొన్నారు మంత్రి జోగు రామన్న.

ఇవి కూడా చదవండి:  Simple Cooking Tips: మీకు స్టిక్కీ రైస్‌ను వండటం ఎలానో తెలుసా.. ఈ వంటను చాలా రుచిగా తయారు చేయాలంటే ఇలా చేయండి…

Nakli Paneer: మీరు తింటున్న పన్నీరు నకిలీ కావచ్చు..ఇంటికి తీసుకువచ్చిన వెంటనే నిజమైనదాన్ని ఇలా గుర్తించండి

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే