AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్న సోము వీర్రాజు

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న(మంగళవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు.

మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్న సోము వీర్రాజు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2020 | 3:41 PM

Share

Somu Veerraju swearing ceremony: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన సోము వీర్రాజు ఈ నెల 11న(మంగళవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఈ కార్యక్రమం జరుగనుందని పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి వెల్లడించారు. ఇక ఈ పదవీ స్వీకార కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు అఖిల భారత సంఘటన్‌ సహ కార్యదర్శి సతీష్ జీ ఈ కార్యక్రమానికి అతిథిగా రానున్నారు. సోము వీర్రాజు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను వామరాజు సత్యమూర్తి, రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్ దియోడర్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ తదితరులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

Read This Story Also: మిహీక లెహంగా కోసం ఎన్ని గంటల సమయం పట్టిందంటే

Follow Us
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..