AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులు వీరే!

జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందడుగులు వేస్తోంది. తాజాగా ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు , మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులు: మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బొలిశెట్టి సత్య టి.శివశంకర్ స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులు: పోతిన వెంకట మహేష్ మనుక్రాంత్ రెడ్డి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) పి.గౌతమ్ కుమార్ కూనంపూడి శ్రీనివాస్‌ అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ […]

జనసేన పార్టీ కొత్త అధికార ప్రతినిధులు వీరే!
Ram Naramaneni
|

Updated on: Sep 14, 2019 | 4:33 AM

Share

జనసేన పార్టీ బలోపేతం దిశగా ముందడుగులు వేస్తోంది. తాజాగా ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు , మరో ఐదుగురు అధికార ప్రతినిధులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నియమించారు.

ప్రధాన అధికార ప్రతినిధులు:

మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్

బొలిశెట్టి సత్య

టి.శివశంకర్

స్పీకర్ ప్యానెల్ ప్రతినిధులు:

పోతిన వెంకట మహేష్

మనుక్రాంత్ రెడ్డి

అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)

పి.గౌతమ్ కుమార్

కూనంపూడి శ్రీనివాస్‌

అధికార ప్రతినిధుల్లో కూనంపూడి మినహా మిగిలిన నలుగురు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేశారు. కొత్తగా నియమితులైన అధికార ప్రతినిధులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన నూతన ప్రధాన ప్రతినిధులను ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలతో సమావేశమైన పవన్… శ్రేణులంతా ఒకే మాటపై నిలబడాలని, భిన్నాబిప్రాయాలు రాకూడదని దిశానిర్దేశం చేశారు.

డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
డబ్బులు లెక్కపెడుతుండగా నోట్‌పై కనిపించిన ఏవో పిచ్చిగీతలు..
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
బాడీ షేమింగ్‌ చేశారు.. పెళ్లి చేసుకోవాలంటే ఆ కండిషన్ పెట్టారు
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?