AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ‌య‌నాడ్‌లో రీపోలింగ్‌ జరపాలి : ఎన్డీఏ అభ్యర్ధి

త్రివేండ్రం : కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్ధిగా తుషార్ వెల్ల‌ప‌ల్లి బరిలో ఉన్నారు. అయితే  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తాయి. దీంతో ఎన్డీఏ అభ్య‌ర్థి తుషార్‌.. రీపోలింగ్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ముప్ప‌నాడ్ పంచాయితీలోని ఓ స్కూల్‌లో ఉన్న ఈవీఎం మొరాయించింద‌ని, రెండు సార్లు బ‌ట‌న్ నొక్కినా ఓటు […]

వ‌య‌నాడ్‌లో రీపోలింగ్‌ జరపాలి : ఎన్డీఏ అభ్యర్ధి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 23, 2019 | 1:47 PM

Share

త్రివేండ్రం : కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్ధిగా తుషార్ వెల్ల‌ప‌ల్లి బరిలో ఉన్నారు. అయితే  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తాయి. దీంతో ఎన్డీఏ అభ్య‌ర్థి తుషార్‌.. రీపోలింగ్ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ముప్ప‌నాడ్ పంచాయితీలోని ఓ స్కూల్‌లో ఉన్న ఈవీఎం మొరాయించింద‌ని, రెండు సార్లు బ‌ట‌న్ నొక్కినా ఓటు ప‌డ‌డం లేద‌ని ఆయన ఆరోపించారు.

Follow Us
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!