కేంద్రమంత్రి అశ్విన్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

పాట్నా : బీహార్‌ కు చెందిన కేంద్రమంత్రి అశ్విన్ కుమార్‌కు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31న ఎన్నికల నిబంధన కోడ్‌ను ఉల్లంఘించడమే కాకుండా.. అక్కడే ఉన్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారి కేకే ఉపాధ్యాయ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

Edited By:

Updated on: Apr 02, 2019 | 6:08 PM