AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ రాముడి కామెంట్స్‌పై కోరుట్ల ఎమ్మెల్యే యూటర్న్‌.. విరాళాలతో అయోధ్య వెళ్తానన్న విద్యాసాగర్‌రావు

రాముడిపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదన్నారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు. కేవలం రాముడిని..

యూపీ రాముడి కామెంట్స్‌పై కోరుట్ల ఎమ్మెల్యే యూటర్న్‌.. విరాళాలతో అయోధ్య వెళ్తానన్న విద్యాసాగర్‌రావు
K Sammaiah
|

Updated on: Jan 22, 2021 | 2:57 PM

Share

అయోధ్యలో రామమందిర నిర్మాణం తెలంగాణలో రాజకీయ సెగలు రేపుతున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణపై కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చేసిన కామెంట్స్‌ వివాదాస్పదంగా మారాయి. యూపీ రాముడు మనకెందుకు..? మనకు ఊరికో రాముడు ఉన్నాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో విద్యాసాగర్‌రావుకే కాకుండా ఇటు టీఆర్‌ఎస్‌ పార్టీపై బీజేపీ నేతలు విమర్శల దాడి పెంచారు.

రామ మందిరంపై కేసీఆర్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ బీజేపీ నేతలు ప్రశ్నించారు. అయితే రాముడిపై తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదన్నారు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు. కేవలం రాముడిని రాజకీయం చేస్తున్న బీజేపీ నేతల తీరునే ప్రశ్నించానని స్పష్టం చేశారు.

విరాళాల పుస్తకం ఇస్తే.. తానే ముందుడి సేకరిస్తానంటూ విద్యాసాగర్‌రావు చెప్పుకొచ్చారు. అంతే కాదు విరాళాలు తీసుకుని అయోధ్యకు కూడా వెళ్తానన్నారు. అయోధ్య రాముడు మనకెందు అని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఇప్పుడు విరాళాలతో అయోధ్య వెళ్తాననడం ఆసక్తిని రేపుతుంది. వివాదాస్పద కామెంట్లపై పార్టీ అధిష్టానం అక్షింతలు వేసిందనే ప్రచారం జరుగుతుంది.

ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
లక్కీ డ్రా అన్నారంటే లాకప్‌కే.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాస్ వార్నింగ్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
స్త్రీలకు కలలో మంగళ సూత్రం తెగినట్లు కల వస్తే ఏం జరుగుతుందంటే?
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
బడ్జెట్‌లో కేంద్రం షాకింగ్ డెసిషన్..? పాత ట్యాక్స్ విధానం ఉండదా..
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు
పవిత్ర సోమవారం నాగరాజు దర్శనం.. చూసిన వారికి అద్భుతాలు