AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోల్ బెల్ట్ లో ఏం జరుగుతోంది…?

కోల్ బెల్ట్ లో టీఆర్ఎస్ బలమైన పునాదులు ఏర్పడటానికి కారణం సింగరేణి కార్మికులే. ఉద్యమ సమయంలో ధర్నాలు, ఆందోళనలతో ఈ ప్రాంతం అట్టుడుకేది. ఇదే సమయంలో పురుడుపోసుకున్నదే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. 2002లో ఏర్పడిన ఈ సంఘం సింగరేణిలో బలమైన యూనియన్ గా ఎదిగింది. ఇందులో ఉద్యమకారుడు, సింగరేణి కార్మికుడు కెంగెర్ల మల్లయ్య కీలక భూమిక పోషించాడు. అయితే ఇన్నాళ్ల అనుంబంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయ్యారు మల్లయ్య. టీబీజీకేఎస్ గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట. […]

కోల్ బెల్ట్ లో ఏం జరుగుతోంది...?
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 14, 2019 | 9:24 PM

Share

కోల్ బెల్ట్ లో టీఆర్ఎస్ బలమైన పునాదులు ఏర్పడటానికి కారణం సింగరేణి కార్మికులే. ఉద్యమ సమయంలో ధర్నాలు, ఆందోళనలతో ఈ ప్రాంతం అట్టుడుకేది. ఇదే సమయంలో పురుడుపోసుకున్నదే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. 2002లో ఏర్పడిన ఈ సంఘం సింగరేణిలో బలమైన యూనియన్ గా ఎదిగింది. ఇందులో ఉద్యమకారుడు, సింగరేణి కార్మికుడు కెంగెర్ల మల్లయ్య కీలక భూమిక పోషించాడు. అయితే ఇన్నాళ్ల అనుంబంధాన్ని తెంచుకునేందుకు రెడీ అయ్యారు మల్లయ్య. టీబీజీకేఎస్ గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాడట. ఇవాళో రేపో రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

కార్మిక సంఘం గెలుపు కోసం ఎంతో క్రుషి చేసినా…తగిన గుర్తింపు ఇవ్వలేదనే బాధలో ఉన్నారట మల్లయ్య. సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా..తన మాట ఎక్కడా చెల్లడం లేదని..దీంతో బొగ్గుగని కార్మిక సంఘానికి దూరం కావాలనే ప్లాన్ లో ఉన్నారట. అందుకోసమే గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలతో పాటు యూనియన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట మల్లయ్య. టీజీబీకేఎస్ కు గుడ్ చెప్పి తెలంగాణ మజ్దూర్ యూనియన్ లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడంతో మల్లయ్య కూడా అదే వేలో ఉన్నారనే మాట కోల్ బెల్ట్ లో ఆనోటా ఈ నోటా వినిపిస్తోంది.

గత ఐదారేళ్లుగా టీబీజీకేఎస్ లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయట. సంఘంలో వలస నాయకులకు ప్రాధాన్యం పెరగడంతో ఉద్యమ సమయంలో ఉన్న వాళ్లకు న్యాయం జరగడం లేదన్నది మల్లయ్య వెర్షనట. మల్లయ్య యూనియన్ ను వీడితే మరికొంత మంది నేతలు కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందట. ఇదే జరిగితే టీబీజీకేఎస్ లో చీలిక తప్పకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..