AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనూ ఎమ్మెల్సీనయ్యా!

శాసనమండలి సభ్యుడిగా జీవన్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, జానారెడ్డితో సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని అభినందించారు.

నేనూ ఎమ్మెల్సీనయ్యా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 22, 2019 | 9:11 PM

Share

శాసనమండలి సభ్యుడిగా జీవన్‌రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్ రావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, జానారెడ్డితో సహా పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈ సందర్భంగా జీవన్‌రెడ్డిని అభినందించారు.

డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!

5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..

సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..

సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా

చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?

మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!

వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..

నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?