AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేం పవర్‌లోకి వచ్చామో…

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలన అంతా అవినీతితో సాగిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాజీ సీఎస్‌లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రకారం సీఎస్ నడుచుకోవాలని యనమల చేసిన వ్యాఖ్యలు […]

మేం పవర్‌లోకి వచ్చామో...
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 4:26 PM

Share

టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ పాలన అంతా అవినీతితో సాగిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై మాజీ సీఎస్‌లు చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజాధనం దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు. కేబినెట్ నిర్ణయాల ప్రకారం సీఎస్ నడుచుకోవాలని యనమల చేసిన వ్యాఖ్యలు అర్థరహితం అని విమర్శించారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్