AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్న చెబితే కాదంటానా.. మోదీనే ఎదుర్కొంటా

వయనాడ్ : ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ.. పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళలో ప్రచార బిజీలో ఉన్న ఆమె.. పార్టీ ఆదేశిస్తే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి రెడీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ గాంధీ తనను ఈ మేరకు కోరితే.. తప్పకుండా ఆ నియోజకవర్గంలో ప్రధాని మోదీపై బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 22, 2019 | 1:16 PM

Share

వయనాడ్ : ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ.. పార్టీ అభ్యర్థులను గెలిపించడమే ధ్యేయంగా ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం కేరళలో ప్రచార బిజీలో ఉన్న ఆమె.. పార్టీ ఆదేశిస్తే వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీకి రెడీ అని అన్నారు. పార్టీ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ గాంధీ తనను ఈ మేరకు కోరితే.. తప్పకుండా ఆ నియోజకవర్గంలో ప్రధాని మోదీపై బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

Follow Us
బ్యాంక్ లాకర్లలో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు..?

భారత్ వర్సెస్ శ్రీలంక ‘ఎ’ జట్ల సమరం..మ్యాచ్ లైవ్ ఎప్పుడు?

కిడ్నీ వ్యాధి మరణాల్లో తెలంగాణనే టాప్! కారణాలు ఇవే

సర్కార్‌ బడి పిల్లలకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇవన్నీ ఫ్రీగా తినొచ్చు

స్కూల్స్ రీ ఓపెన్: మీ పిల్లలు బడికి వెళ్లనంటూ ఏడుస్తున్నారా..?

జానూ ఎక్కడమ్మ.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్

టీ అమ్ముకుంటూనే.. పార్ట్ టైమ్‌గా పక్కనే హాస్పిటల్ తేరిచాడు!

గుడి మెట్లమీద స్టార్ హీరో.. బిచ్చగాడు అనికొని రూ.10వేసిన మహిళ

అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..

కొత్తగా పెళ్లైన అమ్మాయిలు గూగుల్‌లో ఏం వెతుకుతున్నారో తెలుసా?