AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: రోజు రోజుకు పెరుగుతున్న టీ.కాంగ్రెస్‌లో మంటలు.. కోమటిరెడ్డి ఫ్లెక్సీలను బ్లేడ్‌తో కత్తిరించిన మరో వర్గం..

తెలంగాణ కాంగ్రెస్‌లో మంటలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మేడ్చల్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను..

Telangana Congress: రోజు రోజుకు పెరుగుతున్న టీ.కాంగ్రెస్‌లో మంటలు.. కోమటిరెడ్డి ఫ్లెక్సీలను బ్లేడ్‌తో కత్తిరించిన మరో వర్గం..
Congress Flex Banner
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 08, 2021 | 5:05 PM

Share

Congress Flex Banner: తెలంగాణ కాంగ్రెస్‌లో మంటలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మేడ్చల్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను బ్లేడ్‌తో కత్తిరించారు గుర్తు తెలియని వ్యక్తులు. పార్టీలోని ఓ వర్గమే ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, కటౌట్లను కత్తిరించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొంపల్లిలో ఫంక్షన్ హాల్‌ రేపు, ఎల్లుండి పార్టీ శిక్షణ తరగతులు, జన జాగరణ యాత్ర పేరిట సదస్సు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో పెద్ద ఎత్తున భారీ హోర్డింగులు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మైపాల్ రెడ్డి. గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని ఫ్లెక్సీలను తొలగించి.. మరికొన్నింటిని బ్లేడ్లతో కత్తిరించారు. ఈ ఘటనతో పార్టీలో ఉన్న రాజకీయ విభేదాలు మరింత భగ్గుమన్నాయి.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు మైపాల్ రెడ్డి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను చించడంపై వివాదం రాజుకుంది. దీంతో ఆ వర్గం ఒకింత ఆందోళనలో ఉంది. పార్టీ కార్యక్రమానికి ముందు రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం క్యాడర్‌ను షాక్‌కు గురిచేసింది. మరోవైపు ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఆ నాలుగు విషయాలను అస్సలు ఎవరితో షేర్ చేసుకోకండి.. అవేంటంటే..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు