AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేయమని ఆయనే ఆదేశించారు.. ఎన్నికలంటే వైసీపీకి భయం లేదన్న ధర్మాన కృష్ణదాస్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండటంతో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయు..

అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేయమని ఆయనే ఆదేశించారు.. ఎన్నికలంటే వైసీపీకి భయం లేదన్న ధర్మాన కృష్ణదాస్‌
K Sammaiah
|

Updated on: Feb 02, 2021 | 1:41 PM

Share

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సమీపిస్తుండటంతో పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్‌తో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రేగుతుంది. అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో దౌర్జనానికి పాల్పడ్డారని, కింజరాపు అప్పన్నను భయబ్రాంతులకు గురిచేశారని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.

చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషనర్ అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోమని ఆదేశించారని, అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ నేతలు బురద జల్లడం తగదన్నారు.

ఎన్నికలకు వైసీపీ భయపడదని తెలిపారు. సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ప్రజరంజక పాలన జరుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ నేతలే దౌర్జన్యలు, అక్రమాలకు పాల్పడి, వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను భయపెట్టే విధంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారని అచ్చెన్నాయుడి బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?