పోలింగ్‌ అధికారులకు కృతజ్ఞతలు: చెవిరెడ్డి

ఎన్నికల నేపథ్యంలో… రీపోలింగ్‌లో తొలిసారి దళితులకు ఓటు వేసుకునే అవకాశం కల్పించిన ఎన్నికల అధికారులకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క‌ృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆదివారం చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూతులలో జరిగిన రీపోలింగ్‌లో మొదటిసారి దళితులకు ఓటు వేసుకునే అవకాశం కలిగిందన్నారు. చిత్తూరు జిల్లా యంత్రాంగం రీపోలింగ్‌ను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించిందని అభినందనలు తెలిపారు.

Edited By:

Updated on: May 30, 2019 | 9:00 PM