AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీలో చేరిన ఆ నటులకు చంద్రబాబు హెచ్చరిక

విజయవాడ: వైసీపీలో చేరిన కొంతమంది నటులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చారని, వారందరినీ కేసీఆర్ బెదిరించి పంపిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తనను తిడుతున్నారని అన్నారు. ఎవరీ మోహన్‌ బాబు, ఎవరీ జయసుధ, ఎవరీ ఆలీ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఊడిగం చేస్తానంటే చేయండి, అంతే కానీ ఇక్కడికొచ్చి తమపై పెత్తనం చేయొద్దని హెచ్చరించారు. మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు తిత్లీకి వచ్చారా? […]

వైసీపీలో చేరిన ఆ నటులకు చంద్రబాబు హెచ్చరిక
Vijay K
|

Updated on: Apr 03, 2019 | 11:12 AM

Share

విజయవాడ: వైసీపీలో చేరిన కొంతమంది నటులను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులు వచ్చారని, వారందరినీ కేసీఆర్ బెదిరించి పంపిస్తున్నారని ఆరోపించారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తనను తిడుతున్నారని అన్నారు. ఎవరీ మోహన్‌ బాబు, ఎవరీ జయసుధ, ఎవరీ ఆలీ అని చంద్రబాబు ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఊడిగం చేస్తానంటే చేయండి, అంతే కానీ ఇక్కడికొచ్చి తమపై పెత్తనం చేయొద్దని హెచ్చరించారు.

మేము కష్ట కాలంలో ఉన్నప్పుడు తిత్లీకి వచ్చారా? హుదూద్‌కు వచ్చారా? కరువుంటే వచ్చారా? ఈ రోజు కష్టపడి నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, హైదరాబాద్ నుంచి వచ్చి మా మీద పెత్తనం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఖబడ్దార్ కేసీఆర్ మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమంటూ కేసీఆర్‌పై చంద్రబాబు మండిపడ్డారు.

Follow Us
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
బంగారం ధరలపై మూర్చపోయే లెక్కలు.. 2026 చివరి నాటికి..
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
శాంతి ఒప్పందం గాలికి.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు!
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
బాబోయ్.. నిలువునా నిల్చుంటే 10 అడుగులకు ఏ మాత్రం తగ్గదు..
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
పీఎం కిసాన్ మీకు వస్తుందా..? రాదా? చిటికెలో తెలుసుకోండిలా..
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
బంగారు షాపును టార్గెట్ చేస్తే వాళ్లకి దొరికింది ఏంటంటే..?
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
ఇరుకు గదుల్లో ఉంటూ.. ఫ్రెష్ అవ్వడానికి మాల్స్‌కు వెళ్లేవాళ్లం..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ..
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి
'ఎందుకు చంపావ్ నాన్నా..' ముగ్గురు కూతుళ్లను చంపి ఆపై తండ్రి ఉరి