మోదీ… నీ అహంకారంతోనే ఓడిపోబోతున్నావ్ : ప్రియాంక

| Edited By:

May 07, 2019 | 7:33 PM

ప్రధాని మోదీపై రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హర్యానాలోని అంబాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆమె.. మోదీని దుర్యోధనుడితో పోల్చారు. ఆయన కూడా దుర్యోధనుడిలా దురహంకారి అని.. ఆయన అహంకారమే ప్రస్తుత ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందన్నారు. బీజేపీ నాయకులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఎక్కడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

మోదీ... నీ అహంకారంతోనే ఓడిపోబోతున్నావ్ : ప్రియాంక
Follow us on