AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీవీప్యాట్‌ స్లిప్పులపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీం తలుపుతట్టాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 21 పార్టీలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి.  గతంతో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని […]

వీవీప్యాట్‌ స్లిప్పులపై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2019 | 4:08 PM

Share

వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై ప్రతిపక్షాలు మరోసారి సుప్రీం తలుపుతట్టాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 21 పార్టీలు అత్యున్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి.  గతంతో ఇదే ప్రతిపాదనతో ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పార్టీలు.. మరోసారి రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.

Follow Us
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఈ ట్రిక్స్‌ తెలిస్తే మీ వాట్సాప్‌ని హ్యాక్‌ చేయడం కష్టమే
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
ఇంట్లో రెండు బల్లులు పోట్లాడుతూ కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..?
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్, అపరిమిత కాల్స్
రూ.1,449కే 6 నెలల పాటు హై-స్పీడ్ వైఫై కనెక్షన్, అపరిమిత కాల్స్
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
ఆలయం వద్ద 10 అడుగుల పాము..భయంతో భక్తుల పరుగులు
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
సడన్‌గా మైదానం వీడిన టీమిండియా స్టార్.. 3వ మ్యాచ్ నుంచి ఔట్?
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
చూపు కోల్పోయినా పుస్తకం చదివిన వృద్ధులు.. ఎలాగంటే
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
పొయ్యి ముట్టించే పనే లేదు.. అత్యంత శక్తివంతమైన వానా కాలపు ఫుడ్
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
ఈగలు, దోమలు పరార్..! ఇల్లు తుడిచే నీటిలో ఇవి ఉంటే చాలు..
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
సేఫ్టీ టెక్నాలజీతో మార్కెట్లోకి వోక్స్​వ్యాగన్ ఎలక్ట్రిక్ సైకిల్
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..
రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారా..? అపోహలు కాదు అసలు నిజాలు..