AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తినే ఐస్ క్రీమ్ మీ క్యారెక్టర్ చేప్పేస్తోందని తెలుసా?

ఒకరి వ్యక్తిత్వం తెలుసుకోవాలని ఎవరికి ఉండుదు. చాలా మంది వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే కూర్చొనే విధానం చేతి వేళ్ల ఆకారం మాత్రమే కాకుండా, మీరు తినే ఐస్ క్రీమ్ కూడా మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు ఎలాంటి ఐస్ క్రీమ్ తినే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.. ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చాలా మంది ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటారు. ఇక ఒకొక్క రికీ ఒక్కోరకమైన ఐస్ క్రీమ్ ఇష్టం ఉంటుంది. అయితే ఏ ఐస్ క్రీమ్ తినే వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 10, 2026 | 11:40 AM

Share
వెనిలా ఐస్ క్రీమ్ : వెనిలా ఐస్ క్రీమ్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అయితే ఈ ఐస్ క్రీమ్ తినే వారు చాలా స్వతంత్రంగా జీవించే వ్యక్తిత్వం కలవారు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంపై లోతైన అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగం ఉండే వ్యక్తులు.

1 / 5
చాక్లెట్ ఐస్ క్రీమ్ : ఇలాంటి వ్యక్తులు చాలా సున్నితమైన వారు. కానీ అందరితో చాలా కలివిడిగా మెదులుతారు.  ఇతరులతో చాలా త్వరగా కలిసి పోతారు. అయితే ఎంత త్వరగా బంధుత్వం ఏర్పరుచుకుంటారో అంతే త్వరగా వారి నుంచి విడిపోతారు. అన్ని విషయాలలో వీరు లోతైన అవగాహన కలిగి ఉంటారు. చమత్కార వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మాట తీరుతోనే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు.

2 / 5
స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ : స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినే వారు అంతర్ముఖులు. ఇలాంటి వారు చాలా ఓపికగా ఉంటారు. సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. అంకిత భావంతో పని చేస్తారు. చేసే పనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. అంతే కాకుండా వీరికి భవిష్యత్తుపై ముందు చూపు ఎక్కువగా ఉంటుంది.

3 / 5
కాఫీ ఐస్ క్రీమ్ :  చాలా మందికి ఇష్టమైన , అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో కాఫీ ఐస్ క్రీమ్ ఒకటి. ఎవరు అయితే ఐస్ క్రీమ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతారో వీరు చాలా ఆనందంగా జీవించే వ్యక్తులు. ఉల్లాసవంతంగా గడుపుతారు. సంప్రదాయబద్ధంగా జీవించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అవసరానికి మించి పనులు చేయడానికి ఒప్పుకుంటారు, కానీ వాటిని మధ్యలోనే వదిలేస్తారు. బాధ్యత ఎక్కువగా ఉంటదు. దీని వలన ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

4 / 5
మెంట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్ : మెంట్ చాక్లెట్ చిప్ ఐస్ క్రీమ్, చాలా మందికి ఇష్టం. అయితే ఎవరు అయితే ఈ ఐస్ క్రీమ్ ఎక్కువగా తింటారో వారిలో ఆత్మ విశ్వాసం ఎక్కువా ఉంటుంది. చాలా పట్టుదలతో పనులు చేస్తారు. పోరాట స్వభావం కలవారు, వాదించే గుణం ఎక్కువగా ఉంటుంది.  భవిష్యత్తుపై మంచి క్లారిటీతో ఉంటారు. అన్నీ ప్రణాళికల ప్రకారం పూర్తి చేస్తారు. ఈ రకం వారు చాలా ముడి స్వభావం కలవారు. కానీ కొన్ని సార్లు చాలా సున్నితత్వంతో మెదులుతారు.

5 / 5
Follow Us