తెలంగాణ జలమండలి త్రాగునీటి దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. త్రాగునీటిని ఇతర అవసరాలకు వాడితే ₹20,000 జరిమానా, వాటర్ కనెక్షన్ కట్ అవుతాయి. వేసవిలో నీటి ఎద్దడి నేపథ్యంలో, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, దుర్వినియోగాన్ని 9949930003 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరుతోంది.