నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి నటించే మల్టీస్టారర్‌కు కథ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా, సమ ప్రాధాన్యత ఉండేలా నెల్సన్ డార్క్ కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన కథను సిద్ధం చేశారని సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నందున ఈ సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.