ఫుల్లుగా విటమిన్లు, ఖనిజాలు.. 10 రోజులకు ఒక్కసారైనా దీన్ని తినండి..
మాంసాహారుల ఆహారంలో మేక ప్రేగులు (బోటి) ఒక ముఖ్యమైన భాగం. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ ఏ, డి, ఈ, బి12 వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బోటి రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, కళ్ళకు తోడ్పడుతుంది. కండరాల నిర్మాణానికి అవసరమైన నాణ్యమైన ప్రొటీన్‌ను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
