ప్రసాదంలో యాలకులు ఎందుకు వేస్తారు..?
19 October 2026
TV9 Telugu
TV9 Telugu
భారతీయ సంప్రదాయ వంటకాల్లో, దేవుడికి సమర్పించే నైవేద్యాల్లోని తీపి పదార్థాల్లో సుగంధ ద్రవ్యాల రాణి యాలకులు తప్పనిసరిగా వాడుతుంటాం
TV9 Telugu
ప్రసాదాలు ఇతర తీపి పదార్థాల తయారీలో నెయ్యి, పాలు, పంచదార, బెల్లం వంటి నూనె, పిండి పదార్థాలు ఎక్కువగా వాడతాం
TV9 Telugu
ఇవి త్వరగా జీర్ణం కాకపోవచ్చు. యాలకులు జీర్ణ ఎంజైములను ఉత్తేజపరిచి, అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలను అరికడతాయి
TV9 Telugu
వీటిల్లోని సహజసిద్ధమైన ఎసెన్షియల్ ఆయిల్స్ వంటకానికి చక్కటి సువాసనను చేకూరుస్తాయి
TV9 Telugu
యాలకులు ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి
TV9 Telugu
ముఖ్యంగా నెలసరిలో కలిగే తీవ్రమైన కడుపునొప్పి, కండరాలు పట్టేయడం వంటి సమస్యలను తగ్గించడంలో యాలకులు సహాయపడతాయి
TV9 Telugu
వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ఈ సువాసన మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది
TV9 Telugu
పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
TV9 Telugu
శరీర మెటబాలిజాన్ని పెంచి, పొట్ట భాగంలో కొవ్వు కరగడానికి తోడ్పడతాయి. అంతేకాదు శరీరంలో కఫం, వాతాన్ని పెంచి వేడి-చలువలను క్రమబద్ధీకరిస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి