Marriage Astrology: శుభ గ్రహాల అనుకూలత.. కార్తీక మాసంలో వీరి ఇంట పెళ్లి సందడి..!
కార్తీక మాసం 2026: నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు కొనసాగే కార్తీక మాసంలో ఆరు రాశుల వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉందని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూలతతో కొందరికి మంచి వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా సాగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us