Capsicum Benefits: క్యాప్సికమ్‌తో ఇన్ని రకాల ప్రయోజనాలున్నాయా..? తెలిస్తే మతి పోవడం ఖాయం..!
కూరగాయల్లో క్యాప్సికమ్ ప్రత్యేకమైనది. వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో ఎక్కువగా ఉపయోగించే క్యాప్సికమ్ రుచికే కాక మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి క్యాప్సికమ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jan 21, 2023 | 1:59 PM

క్యాప్సికమ్‌లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది.
1 / 7

క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి.
2 / 7

క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయి.
3 / 7

క్యాప్సికమ్‌లో చాలా ఎక్కువగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
4 / 7

క్యాప్సికమ్‌లో ఉండే మాంగనీస్.. ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
5 / 7

ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు.
6 / 7

క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి.
7 / 7
Related Photo Gallery

సమ్మర్‌లో దొరికే మరో అద్భుత ఫలం..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

వామ్మో వాల్ నట్స్.. అతిగా తిన్నారో అంతే డేంజర్..!

కీలక క్యాచ్ డ్రాప్.. విరాట్ కోహ్లీ చూడండి ఏం చేశాడో!

సూట్లో అదిరిపోయిన జాన్వీ.. స్టన్నింగ్ లుక్స్

నవ వధువు వారం రోజులు దుస్తులు ధరించదు.. ఎక్కడంటే..

గుమ్మడి జ్యూస్ రోజూ ఉదయం పరగడుపున గ్లాసుడు తాగారంటే..

వాకింగ్‌కి చెప్పులు వేసుకోవాలా? వద్దా? ఎలా చేయాలి..

క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం!

మీరు ఈ విషయాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? ఇక జైలుకే..

అక్క సెంటిమెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు వీరే
కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. చర్మ సమస్యలతో సినిమాలకు దూరమైన హీరోయిన్.

సాయంత్రం వాకింగ్‌కి వెళ్లిన మహిళ.. బీచ్‌లో కనిపించింది చూసి...

కారం కోసమే కాదు పచ్చిమిర్చిని ఇలా ఎప్పుడైనా వాడాారా?

ఔరంగజేబుపై దత్తాత్రేయ హోసబాలే కీలక వ్యాఖ్యలు

Video: ఆర్చర్‌కి 'హెడ్' టార్చర్.. షాకైన హైదరాబాద్ కెప్టెన్

సమ్మర్‌లో దొరికే మరో అద్భుత ఫలం..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్.. 99 లక్షల ఖాతాలపై నిషేధం!

నడుము లేదా మెడలో నిరంతరం నొప్పా.. నిర్లక్షం వద్దు.. ఎందుకంటే

థియేటర్లలో డిజాస్టర్స్.. కట్ చేస్తే.. ఓటీటీలో సినిమాలు రచ్చ..

రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు పునరుద్ధరణ

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

వేసవిలో కీరదోస జ్యూస్‌తో శరీరంలో మార్పులు వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

ట్రంప్ Vs బైడెన్.. అసలు ఏమిటీ ఆటో పెన్ వీడియో

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ టు ఆఫీస్.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో
