పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు

Updated on: Mar 10, 2026 | 9:34 PM

yellow watermelon benefits: ఎరుపు రంగు పుచ్చకాయ కంటే పసుపు పుచ్చకాయ తినడమే బెస్ట్ అని వైద్యులు కూడా చెబుతున్నారు. వీటిలో విటిమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి. అలాగే, దీని వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆ రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు

1 / 5
పసుపు రంగు పుచ్చకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది.  అలాగే, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

2 / 5
చర్మం , కంటి ఆరోగ్యం: దీనిలో ఉండే బీటా కెరోటిన్ చర్మం, కంటి సమస్యల కాపాడుతుంది. అందుకే, దీనిని తినాలని వైద్యులు చెబుతున్నారు

3 / 5
హైడ్రేషన్: వీటిలో 90% కంటే నీరు ఎక్కువ ఉంటుంది. ఇది అన్ని రోగాలను నివారిస్తుంది.

4 / 5
గుండె ఆరోగ్యం: వీటిలో  పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రజర్ ను నియంత్రిస్తాయి

5 / 5
జీర్ణక్రియ: వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను పని తీరును మెరుగుపరుస్తుంది.

Follow Us