ఇజ్రాయెల్ సైన్యం ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. కానీ కేవలం ఇజ్రాయెల్ సైన్యం యొక్క శక్తి, యుక్తులకే కాకుండా ఈ అగ్రతాంబూలానికి మరొక కారణం ఉంది.
ఇజ్రాయెల్ సైన్యంలో మహిళల ప్రాతినిధ్యం అగ్రభాగాన నిలిచినందుకు ఒక కారణం. ఇజ్రాయెల్ సైన్యంలో ఉన్నంత మంది మహిళలు ప్రపంచంలోని మరే సైనిక వ్యవస్థలోనూ లేకపోవడం విశేషం.
Women In Israel Army
ఈ మహిళా సైనికులు తమ స్టైల్‌తో.. మోడల్స్ లేదా సినీ నటి కంటే తక్కువేం కాదు అనేంత అందంగా ఉంటారు. వీళ్ల ఆడ సైనికుల అందం ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ కూడా..